Telugu Lyrics
మాణికొండ శిఖరాన
మల్లియల పరిమళాన
మల్లియల పరిమళాన
మెరసేటి స్వామి పాదముల్
మేలుకొలుపు చేసెనులే
మాణికొండ శిఖరాన
మాణికొండ శిఖరాన
మల్లియల పరిమళాన
మల్లియల పరిమళాన
మెరసేటి స్వామి పాదముల్
మేలుకొలుపు చేసెనులే
హరిహర పుత్రుడవై
అందరి లోతున దాగి
అవతారమెత్తిన స్వామి
అంకిత భక్తుల కొరకు
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
బంగారు తిరువాభరణముల
భవ్యరూపము గనర
భక్త జనములు
ప్రణమిల్లి నీ పాదముల్
సేవింతురయ్యా
సేవింతురయ్యా
మాణికొండ శిఖరాన
మాణికొండ శిఖరాన
మల్లియల పరిమళాన
మల్లియల పరిమళాన
మెరసేటి స్వామి పాదముల్
మేలుకొలుపు చేసెనులే
శరణు కోరిన వారికి
సిరి సంపదలొసగే
జగన్మోహన రూప
జగదేక రక్షక
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
కలికాల దేవతవై
కరుణామృత వర్షముల్
కురిపించర స్వామి
కుంకుమ భరణమున
ధరించెనులే
ధరించెనులే
మాణికొండ శిఖరాన
మాణికొండ శిఖరాన
మల్లియల పరిమళాన
మల్లియల పరిమళాన
మెరసేటి స్వామి పాదముల్
మేలుకొలుపు చేసెనులే
English Lyrics / Transliteration
Maanikonda shikaraana
Malliyala parimalaana
Malliyala parimalaana
Meraseti swami paadamul
Melukolupu chesenule
Maanikonda shikaraana
Maanikonda shikaraana
Malliyala parimalaana
Malliyala parimalaana
Meraseti swami paadamul
Melukolupu chesenule
Harihara putrudavai
Andari lothuna daagi
Avatharamettina swami
Ankita bhakthula koraku
Ayyappa swami
Ayyappa swami
Bangaru thiruvaabharanamula
Bhavyarupamu ganara
Bhaktha janamulu
Pranamilli nee paadamul
Sevinthurayya
Sevinthurayya
Maanikonda shikaraana
Maanikonda shikaraana
Malliyala parimalaana
Malliyala parimalaana
Meraseti swami paadamul
Melukolupu chesenule
Sharana korinavaariki
Siri sampadalosage
Jagmohanarupa
Jagadeka rakshaka
Ayyappa swami
Ayyappa swami
Kalikaala devathavai
Karunamrutha varshamul
Kuripinchara swami
Kumkuma bharanamuna
Dharinchenule
Dharinchenule
Maanikonda shikaraana
Maanikonda shikaraana
Malliyala parimalaana
Malliyala parimalaana
Meraseti swami paadamul
Melukolupu chesenule