Telugu Lyrics
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
చూడరాతీ నువ్వొక యోగి
నిన్నెవ్వరు తప్పు పట్టిరి
చూడరాతీ నువ్వొక యోగి
నిన్నెవ్వరు తప్పు పట్టిరి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
ఆది నువ్వే అంతము నువ్వే
అంతు చిక్కని రహస్యము నువ్వే
అంతు చిక్కని రహస్యము నువ్వే
అంతు చిక్కని రహస్యము నువ్వే
నరాల నరాల నరములు నువ్వే
కాలపు గతిలో నిలిచిన నువ్వే
కాలపు గతిలో నిలిచిన నువ్వే
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
పడి లేచు పురుషుడివో
పొడిచే పున్నములో
శశి కిరణములో
శశి కిరణములో
అలలు ఎగసే సాగరానివి
అగ్ని జ్వాలవో
కరుకు రాయివో
కరుకు రాయివో
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
చూడరాతీ నువ్వొక యోగి
నిన్నెవ్వరు తప్పు పట్టిరి
చూడరాతీ నువ్వొక యోగి
నిన్నెవ్వరు తప్పు పట్టిరి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి
English Lyrics / Transliteration
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Choodaraathi Nuvvoka Yogi
Ninnevaru Thappu Pattiri
Choodaraathi Nuvvoka Yogi
Ninnevaru Thappu Pattiri
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Aadhi Nuvve Anthamu Nuvve
Anthu Chikkanni Rahasyamu Nuvve
Anthu Chikkanni Rahasyamu Nuvve
Anthu Chikkanni Rahasyamu Nuvve
Narala Narala Naramulu Nuvve
Kaalapu Gathilo Nilichina Nuvve
Kaalapu Gathilo Nilichina Nuvve
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Padi Lechu Purushudivo
Podiche Punnama Lo
Shashi Kirana Lo
Shashi Kirana Lo
Alalu Egase Saagaraanivi
Agni Jwa lavo
Karuku Raayivo
Karuku Raayivo
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Choodaraathi Nuvvoka Yogi
Ninnevaru Thappu Pattiri
Choodaraathi Nuvvoka Yogi
Ninnevaru Thappu Pattiri
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi
Manishi Oh Manishi