Telugu Lyrics
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషి గా నడవాలి
ఏ దారి లో ప్రయాణించినా
మనిషి మనిషి గా బ్రతకాలి
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషి గా నడవాలి
ఏ దారి లో ప్రయాణించినా
బంధాలు
బాంధవ్యాలు
బాధ్యతలు
అనుబంధాలు
ఇవన్నీ మనిషికి
ఇచ్చిన వరాలు
మనిషికి ఇచ్చిన వరాలు
మనిషి మనిషి గా బ్రతకాలి
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషి గా నడవాలి
ఏ దారి లో ప్రయాణించినా
ఆకాశమంత ఆశలు
గుండెల నిండా ఊహలు
రెక్కలు కట్టుకు ఎగిరే
స్వప్నాలు ఎన్నో
స్వప్నాలు ఎన్నో
మనిషి మనిషి గా బ్రతకాలి
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషి గా నడవాలి
ఏ దారి లో ప్రయాణించినా
మనిషి మనిషి గా బ్రతకాలి
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషి గా నడవాలి
ఏ దారి లో ప్రయాణించినా
English Lyrics / Transliteration
Entha etthuku ediginaa
Manishi manishi ga nadavali
Ye daari lo prayaninchinaa
Manishi manishi ga brathakali
Entha etthuku ediginaa
Manishi manishi ga nadavali
Ye daari lo prayaninchinaa
Bandhaalu
Bandhaavyaalu
Baadhyathalu
Anubandhaalu
Ivanni manishiki
Ichchina varaalu
Manishiki ichchina varaalu
Manishi manishi ga brathakali
Entha etthuku ediginaa
Manishi manishi ga nadavali
Ye daari lo prayaninchinaa
Aakaashamanta aashalu
Gundela nindaa oohalu
Rekkalu kattuku egire
Swapnaalu enno
Swapnaalu enno
Manishi manishi ga brathakali
Entha etthuku ediginaa
Manishi manishi ga nadavali
Ye daari lo prayaninchinaa
Manishi manishi ga brathakali
Entha etthuku ediginaa
Manishi manishi ga nadavali
Ye daari lo prayaninchinaa