Telugu Lyrics
మరచిపోతాడు
మానవ జన్మకు
మన్ను పోస్తాడు
మనిషిని బ్రహ్మయ్య
మరచిపోతాడు
మానవ జన్మకు
మన్ను పోస్తాడు
అదిగో మనిషి
అమృతం కొరకు
అరసెత్తె బ్రతుకు
అదిగో మనిషి
అమృతం కొరకు
అరసెత్తె బ్రతుకు
అమృతం దొరకదు
అది బ్రహ్మ పదము
బ్రతుకు చిట్టెడు
బ్రతుకే అమృతము
మనిషిని బ్రహ్మయ్య
మరచిపోతాడు
మానవ జన్మకు
మన్ను పోస్తాడు
లోకంబులోన
ఎన్ని జన్మలు
మనుగడ వున్న
ఎన్ని జన్మలు
ఎన్ని జన్మలు
ఎన్ని జన్మలు
కంటికి కనిపించె
శరీరమున్న
కన్నవారికీ
కష్టమన్న
కష్టమన్న
కష్టమన్న
కష్టమన్న
బ్రతుకు పుట్టుక
మరణమన్న
పుట్టినందుకే
బతుకు బ్రతకన్న
బ్రతుకు బ్రతకన్న
బ్రతుకు బ్రతకన్న
మనిషిని బ్రహ్మయ్య
మరచిపోతాడు
మానవ జన్మకు
మన్ను పోస్తాడు
మనిషిని బ్రహ్మయ్య
మరచిపోతాడు
మానవ జన్మకు
మన్ను పోస్తాడు
English Lyrics / Transliteration
Marachipothadu
Manava Janmaku
Mannu postadu
Manishini Brahmayya
Marachipothadu
Manava Janmaku
Mannu postadu
Adigo manishi
Amrutham koraku
Arasette bratuku
Adigo manishi
Amrutham koraku
Arasette bratuku
Amrutham dorakadu
Adi Brahma padamu
Bratuku chittedu
Bratuke amruthamu
Manishini Brahmayya
Marachipothadu
Manava Janmaku
Mannu postadu
Lokambulo na
Enni janmalu
Manugada unna
Enni janmalu
Enni janmalu
Enni janmalu
Kantiki kanpinche
Shareeramunna
Kannavariki
Kashtamanna
Kashtamanna
Kashtamanna
Kashtamanna
Bratuku puttuka
Maranamanna
Puttinanduke
Batuku brathakanna
Batuku brathakanna
Batuku brathakanna
Manishini Brahmayya
Marachipothadu
Manava Janmaku
Mannu postadu
Manishini Brahmayya
Marachipothadu
Manava Janmaku
Mannu postadu