Telugu Lyrics
రా రా వేణు
రమణీయ వేణు
రా రా వేణు
రా రా వేణు
రమణీయ వేణు
మన మన్మధుడే
మనిషి రూపంలో
కనుల ముందు ఉన్నాడే
నవ యువ రూపంలో
అతడే వాడు
అందాల వాడూ
అతడే వాడు
హృదయాల మోడూ
కానే కాడు
కామ సంచారూ
లేలే లేలే
లేలే లేలే
రా రా వేణు
రా రా వేణు
రమణీయ వేణు
వేడుకంటే వేడుక
పండుగంటే పండుగే
అతని పలుకు వింటే
మదికి ఎంతో వూరట
కాకి రెక్కలు
కోకిల గొంతు
రక్తిపాతమె యవ్వన
రారా రారా వేణు
రా రా వేణు
రా రా వేణు
రమణీయ వేణు
అందగాడంటే
అతడేనంట
రచ్చబండ
అతనికోసమేనంట
చూపుతోనే
చంపేస్తాడంట
పరువంతోనే
కవ్విస్తాడంట
రా రా వేణు
రా రా వేణు
రమణీయ వేణు
English Lyrics / Transliteration
Ra Ra Venu
Ramaneeya Venu
Ra Ra Venu
Ra Ra Venu
Ramaneeya Venu
Mana Manmadhude
Manishi Roopamlo
Kanula Mundu Unnade
Nava Yuva Roopamlo
Atade Vaadu
Andala Vaadu
Atade Vaadu
Hrudayala Moodu
Kaane Kaadu
Kama Sancharu
Lele Lele
Lele Lele
Ra Ra Venu
Ra Ra Venu
Ramaneeya Venu
Vedukante Veduka
Pandugante Panduge
Athani Paluku Vinte
Madiki Entho Voorata
Kaaki Rekkalu
Kokila Gontu
Raktipaatame Yavvana
Rara Rara Venu
Ra Ra Venu
Ra Ra Venu
Ramaneeya Venu
Andagaadante
Atadenanta
Rachabanda
Athanikosameneanta
Chooputhoone
Champestadanta
Paruvamthone
Kavvistadanta
Ra Ra Venu
Ra Ra Venu
Ramaneeya Venu