Lyrics / Details

Telugu Lyrics

మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు
ఒక కన్ను మూసి తెరిచేలోగా
ఒక కలగన్నట్టుగా
మాటల మాయతోనే మనసు దోచేస్తుంటే
అదిగో అతడే అతడే అతడే
మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు

నడిచే నడిచే నడిచే నడిచే దారిలో
నేను చూసా చూసా చూసా చూసా
ఒక తేలిక తేలిక తేలిక తేలిక
పదముతో తనక తనక తనక తనక
ఆగే ఆగే ఆగే ఆగే క్షణములో
ఆకతాయి నవ్వుతో
ఒక కోట కట్టి కట్టి కట్టి కట్టి
మాయలో పడేసింది
ఎడమ కన్ను కొట్టి కొట్టి కొట్టి కొట్టి
ఎవ్వరేమి అనుకొనే
ప్రేమించమని అడిగి అడిగి అడిగి అడిగి
నేను ఓడినానమ్మా
అతడెవడో తెలుసుకోవా
అతడు నా ప్రాణం కదా

మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు
ఒక కన్ను మూసి తెరిచేలోగా
ఒక కలగన్నట్టుగా
మాటల మాయతోనే మనసు దోచేస్తుంటే
అదిగో అతడే అతడే అతడే
మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు

గుండె గుండె గుండెలోన
గుబులు పుట్టించేసి
మెల్ల మెల్ల మెల్ల మెల్ల
కదిలె ఆ వెన్నెల
అతడేగా అతడేగా
అతడేగా నా దారి
అతడెవ్వడో తెలుసుకోవా
అతడు నా ప్రాణం కదా

మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు
ఒక కన్ను మూసి తెరిచేలోగా
ఒక కలగన్నట్టుగా
మాటల మాయతోనే మనసు దోచేస్తుంటే
అదిగో అతడే అతడే అతడే
మంత్రాల మూర్తిగారు మళ్ళీ వచ్చేసారు
మాయ చేసే మాంత్రికుడే మళ్ళీ వచ్చేసారు

English Lyrics / Transliteration

Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru
Oka kannu moosi terichelōgā
Oka kalagannattugā
Māṭala māyathōnē manasu dōchestunṭē
Adigō atadē atadē atadē
Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru

Naḍichē naḍichē naḍichē naḍichē dārilō
Nēnu chūsā chūsā chūsā chūsā
Oka tēlika tēlika tēlika tēlika
Padamutō tanaka tanaka tanaka tanaka
Āgē āgē āgē āgē kshaṇamulō
Ākaṭāyi navvuthō
Oka kōṭa kaṭṭi kaṭṭi kaṭṭi kaṭṭi
Māyalō paḍēsiṁdi
Eḍama kannu koṭṭi koṭṭi koṭṭi koṭṭi
Evvarēmi anukonē
Prēminchamani aḍigi aḍigi aḍigi aḍigi
Nēnu ōḍinānam’mā
Ataḍevaḍō telusukōvā
Ataḍu nā prāṇaṁ kadā

Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru
Oka kannu moosi terichelōgā
Oka kalagannattugā
Māṭala māyathōnē manasu dōchestunṭē
Adigō atadē atadē atadē
Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru

Guṇḍe guṇḍe guṇḍelōna
Gubulu puṭṭin̄chēsi
Mella mella mella mella
Kaḍile ā vennela
Ataḍēgā ataḍēgā
Ataḍēgā nā dāri
Ataḍevaḍō telusukōvā
Ataḍu nā prāṇaṁ kadā

Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru
Oka kannu moosi terichelōgā
Oka kalagannattugā
Māṭala māyathōnē manasu dōchestunṭē
Adigō atadē atadē atadē
Manthrala murthigaru malli vacheysaru
Maya chese manthrikude malli vacheysaru

Related Searches

Manthrala Murthigadu mp3 downloadfree download Manthrala Murthigadu songManthrala Murthigadu Ningiloni Sandamama mp3 downloadManthrala Murthigadu 2001 song downloaddownload Manthrala Murthigadu high qualityManthrala Murthigadu 320kbps mp3 downloadManthrala Murthigadu lyrics and downloadManthrala Murthigadu ringtone downloadManthrala Murthigadu Kannam Srinivas mp3south sangeeth Manthrala Murthigadu downloadlisten to Manthrala Murthigadu onlinepopular songs from Ningiloni SandamamaManthrala Murthigadu original audio downloadManthrala Murthigadu song mp3 2001Manthrala Murthigadu mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Swati from Madurai
★★★☆☆

"Best music site for South Indian hits. Love this track."

Shalini from Nagpur
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Anita from Indore
★★★★★

"Wonderful album. Every song is a hit."

Vikram from Tirupati
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Amit from Bangalore
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"