Telugu Lyrics
శ్రీ గురు రాఘవేంద్ర
మంతురాలె బృందావన
శ్రీ గురు రాఘవేంద్ర
అంతరంగాన వెలిగేవు
గురు రాఘవేంద్ర
అనురాగాల నిలిచేవు
గురు రాఘవేంద్ర
మంతురాలె బృందావన
శ్రీ గురు రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల
బాధల తొలగించు
మనసులందు శాంతిని
నింపుము గురునాధ
అష్టలక్ష్మి కరుణతో
అనుగ్రహించు స్వామి
కార్యసిద్ధి చేయుము
కరములు జోడించ
మంతురాలె బృందావన
శ్రీ గురు రాఘవేంద్ర
హరినామము వీనుల
విందు చేయు స్వామి
భక్తి ప్రపత్తులతో
సేవించెద నిన్నే
శరణాగత త్రాణాయ
నారాయణ రూపాయ
రాఘవేంద్ర గురవే
నమః శ్రీ గురునాధ
మంతురాలె బృందావన
శ్రీ గురు రాఘవేంద్ర
అంతరంగాన వెలిగేవు
గురు రాఘవేంద్ర
అనురాగాల నిలిచేవు
గురు రాఘవేంద్ర
మంతురాలె బృందావన
శ్రీ గురు రాఘవేంద్ర
English Lyrics / Transliteration
Shri Guru Raghavendra
Manthuralae Brundavana
Shri Guru Raghavendra
Antharangaana veligevu
Guru Raghavendra
Anuraagaala nilichevu
Guru Raghavendra
Manthuralae Brundavana
Shri Guru Raghavendra
Bhaktajanamula kashtamula
Baadhala tholaginchu
Manasulandu shaanthini
Nimpumu Gurunaadha
Ashtalakshmi karunatho
Anugrahinchu swaami
Karyasiddhi cheyumu
Karamulu jodinchu
Manthuralae Brundavana
Shri Guru Raghavendra
Harinamamu veenula
Vindhu cheyu swaami
Bhakthi prapattulatho
Sevincetha ninne
Sharanagatha traanaaya
Narayana roopaaya
Raghavendra gurave
Namah Shri Gurunaadha
Manthuralae Brundavana
Shri Guru Raghavendra
Antharangaana veligevu
Guru Raghavendra
Anuraagaala nilichevu
Guru Raghavendra
Manthuralae Brundavana
Shri Guru Raghavendra