Telugu Lyrics
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
మంత్రాలయమందు చేరుదాము
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
తుంగభద్రా తీరమందు
శ్రీ గురురాయలు వెలసెను
దయతో భక్తుల కోరికలు
అన్ని తీర్చెను…
దయతో భక్తుల కోరికలు
అన్ని తీర్చెను
కలియుగమున కల్పతరువు
వరాలందించు దైవము
మనస్సున తలచినంతనే
చేసెను…
మనస్సున తలచినంతనే
చేసెను
మంత్రాలయమందు చేరుదాము
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
మంత్రాలయమందు చేరుదాము
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
శ్రీ గురుడు శ్రీ రాఘవేంద్రుడు
సర్వలోకాలకు ఆరాధ్యుడు
ఆశ్రయం కల్పించువాడు
ఆనందము…
ఆశ్రయం కల్పించువాడు
ఆనందము
అజ్ఞాన తిమిరముల ద్రోలి
జ్ఞాన దీపం వెలిగించువాడు
మన మదిని నింపువాడు
శాంతి…
మన మదిని నింపువాడు
శాంతి
మంత్రాలయమందు చేరుదాము
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
మంత్రాలయమందు చేరుదాము
రాఘవేంద్ర గురుని కొలుద్దాము
భక్త జనములందరము
సుఖము శాంతిని పొందుదాము
English Lyrics / Transliteration
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu
Mantralayamandu Cherudamu
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu
Tungabhadra teeramandu
Sri Gururayalu velasenu
Dayato bhaktula korikalu
Anni teerchenu…
Dayato bhaktula korikalu
Anni teerchenu
Kaliyugamuna Kalpataruvu
Varalandinchu daivamu
Manasuna talachinanthaane
Chesenu…
Manasuna talachinanthaane
Chesenu
Mantralayamandu Cherudamu
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu
Mantralayamandu Cherudamu
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu
Sri Gurudu Sri Raghavendrudu
Sarva Lokalaku Aradhyudu
Ashrayam kalpinchuvadu
Anandamu…
Ashrayam kalpinchuvadu
Anandamu
Ajnaana timiramula droli
Jnaana deepam veliginchuvadu
Mana madini nimpuvaadu
Shanti…
Mana madini nimpuvaadu
Shanti
Mantralayamandu Cherudamu
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu
Mantralayamandu Cherudamu
Raghavendra Guruni Koludamu
Bhakta Janamalandaramu
Sukham Shanthini Pondudamu