Telugu Lyrics
పవిత్ర పాదముల సోకితిమి తరియించితిమి
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
సదా మనోభిష్ట దాతవు నీవే
సకల లోకముల కాపు నీవే
అజ్ఞానాంధకారముల తొలగించి
జ్ఞానజ్యోతిని వెలిగించి
మా బ్రతుకులకు వెలుగునిచ్చి
మా బ్రతుకులను తీర్చిదిద్ది
శరణాగత త్రాణాయ నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
సదా మనోభిష్ట దాతవు నీవే
సకల లోకముల కాపు నీవే
కలియుగ వైకుంఠము మంత్రాలయము
కలికాల దైవము రాఘవేంద్రుడు
ఆపద్బాంధవుడై ఆశ్రయమిచ్చి
అభయహస్తమును అందించి
శరణాగత త్రాణాయ నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
శ్రీ గురు రఘురామ పరబ్రహ్మ
సదా మనోభిష్ట దాతవు నీవే
సకల లోకముల కాపు నీవే
English Lyrics / Transliteration
Pavitra paadamula sokithimi thariyinchithimi
Sri Guru Raghurama Parabrahma
Sri Guru Raghurama Parabrahma
Sada manobhishta daathavu neeve
Sakala lokamula kaapu neeve
Agnanaandhakaaramula tholaginchi
Gnanajyothini veliginchi
Maa brathukulaku velugunichhi
Maa brathukulanu theerchidhiddhi
Sharanagatha thranaaya namah
Sri Gurubhyo namah
Sri Guru Raghurama Parabrahma
Sri Guru Raghurama Parabrahma
Sada manobhishta daathavu neeve
Sakala lokamula kaapu neeve
Kaliyuga Vaikuntamu Mantralayamu
Kalikaala daivamu Raghavendrudu
Aapadbandhavudai aashrayamichhi
Abhayahastamunu andhinchi
Sharanagatha thranaaya namah
Sri Gurubhyo namah
Sri Guru Raghurama Parabrahma
Sri Guru Raghurama Parabrahma
Sada manobhishta daathavu neeve
Sakala lokamula kaapu neeve