Telugu Lyrics
మరువలేరు మరువలేరు
మానవ చరిత్ర మరువలేరు
మరువలేరు మరువలేరు
ఆది నుంచీ నేటి వరకూ
అవతారాలెన్నో
ఎన్నో ఎన్నో ఎన్నో
ఆది నుంచీ నేటి వరకూ
అవతారాలెన్నో
ఎన్నో ఎన్నో ఎన్నో
కృష్ణుడు రాముడు బుద్ధుడు
అవతారాలెన్నో
అవతారాలెన్నో అవతారాలెన్నో
కృష్ణుడు రాముడు బుద్ధుడు
అవతారాలెన్నో
అవతారాలెన్నో అవతారాలెన్నో
మానవ చరిత్ర మరువలేరు
మరువలేరు మరువలేరు
మానవ చరిత్ర మరువలేరు
మరువలేరు మరువలేరు
రామాయణం భారతం
ఇతిహాసాలెన్నో
ఎన్నో ఎన్నో ఎన్నో
రామాయణం భారతం
ఇతిహాసాలెన్నో
ఎన్నో ఎన్నో ఎన్నో
అంతెర్రాయం లేక
సాగే ప్రయాణం
సాగే ప్రయాణం
సాగే ప్రయాణం
అంతెర్రాయం లేక
సాగే ప్రయాణం
సాగే ప్రయాణం
సాగే ప్రయాణం
మానవ చరిత్ర మరువలేరు
మరువలేరు మరువలేరు
మానవ చరిత్ర మరువలేరు
మరువలేరు మరువలేరు
English Lyrics / Transliteration
Maruvaleru maruvaleru
Maanava charitra maruvaleru
Maruvaleru maruvaleru
Aadi nunchee neti varakoo
Avataaraalenno
Enno enno enno
Aadi nunchee neti varakoo
Avataaraalenno
Enno enno enno
Krishnudu Ramudu Buddhudu
Avataaraalenno
Avataaraalenno avataaraalenno
Krishnudu Ramudu Buddhudu
Avataaraalenno
Avataaraalenno avataaraalenno
Maanava charitra maruvaleru
Maruvaleru maruvaleru
Maanava charitra maruvaleru
Maruvaleru maruvaleru
Ramayanam Bhaaratam
Itihaasaalenno
Enno enno enno
Ramayanam Bhaaratam
Itihaasaalenno
Enno enno enno
Anterraayam leka
Saage prayanam
Saage prayanam
Saage prayanam
Anterraayam leka
Saage prayanam
Saage prayanam
Saage prayanam
Maanava charitra maruvaleru
Maruvaleru maruvaleru
Maanava charitra maruvaleru
Maruvaleru maruvaleru