Telugu Lyrics
అంతరంగమున కోర్కెలు అనంతము కనరానివి
పగలంతయు పనిలోన పారాయణ చేయుదురు
రాత్రంతయు నిదురలోన రంభోరతి కోరుదురు
జన్మంతయు పిత్రులకై సదా పరితపించుదురు
తనకోసమె జీవించగ తరుణమెపుడు వచ్చునొ
ఎల్లరును సుఖము కొరకె యత్నించుచు నుందురు
ఎంతటి వారైన నేల యింతుల సుఖము పొందెదరు
ఆపదలందు భయపడుచు అమరత్వము కోరెదరు
లోకమెల్ల లీలగాను లోకంబుల దాటును
శ్రీ సాయి నాథుని శరణు శ్రీ సాయి నాథుని శరణు
శ్రీ సాయి నాథుని శరణు శ్రీ సాయి నాథుని శరణు
శ్రీ సాయి నాథుని శరణు శ్రీ సాయి నాథుని శరణు
శ్రీ సాయి నాథుని శరణు శ్రీ సాయి నాథుని శరణు
English Lyrics / Transliteration
Antharangamuna korikelu ananthamu kanaraanivi
Pagalanthayu panilona paaraayana cheyuduru
Raathranthayu niduralona rambhorathi koruduru
Janmanthayu pithrulakai sadaa parithapinchuduru
Thanakosame jeevinchaga tharunameppudu vachhuno
Ellarunu sukhamu korake yatninchuchu nunduru
Enthanti vaaraina nela yinthula sukhamu pondhedaru
Aapadalandu bhayapaduchu amarathvamu korederu
Lokamella leelagaanu lokambula daatunu
Shri Saai Naathuni sharanu Shri Saai Naathuni sharanu
Shri Saai Naathuni sharanu Shri Saai Naathuni sharanu
Shri Saai Naathuni sharanu Shri Saai Naathuni sharanu
Shri Saai Naathuni sharanu Shri Saai Naathuni sharanu