Telugu Lyrics
మృగాలై తిరిగే మనుషులారా
మీ పుట్టుకే ఒక శాపం
మీ బ్రతుకే ఒక పాపం
మీ చేతులతో మీరు చేసిన పాపానికి
ప్రాయశ్చిత్తం దొరకదు
ఆది మానవుడు ఆది దేవడు
ఆశతో జీవించాడు
అంత్య మానవుడు అంత్య దైవం
అహం తో జీవించాడు
మానవత్వం మాయమై
మృగాలై తిరిగే మనుషులారా
నీతో నేనూ ఒకనిని
నాతో నీవూ ఒకడివి
అందరం ఒకటైతే
అందరిలో ఒకడివైతే
నీది నాదన్న భావముండదు
ధర్మమెంతో కాలగతిలో
మరుగై పోయినది
కర్మఫలము మనిషి కొరకు
కాచుకొనుచున్నది
లోకమంతా ఒక్కటే
భూమాత మన అందరికీ
అందరితో స్నేహంగా
బ్రతుకుటయే నీ ధర్మం
English Lyrics / Transliteration
Mrugalai thirige manushulara
Mee puttuke oka shapam
Mee bratuke oka papam
Mee chethulatho meeru chesina paapaniki
Prayaschittam dorakadu
Aadi manavudu aadi devudu
Aashatho jeevinchadu
Antya manavudu antya daivam
Aham tho jeevinchadu
Manavatvam mayamai
Mrugalai thirige manushulara
Neetho nenu okadini
Naatho neevu okadivi
Andaram okataithe
Andarilo okadivaithe
Needi naadanna bhavamundadu
Dharmam entho kaalagathilo
Marugai poyinadi
Karmaphalamu manishi koraku
Kaachukonuchunnadi
Lokamantha okkate
Bhoomatha mana andariki
Andaritho snehanga
Bratukutaye nee dharmam