Telugu Lyrics
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
శిరిడీపురమున వెలసిన దేవా
శిరిడీపురమున వెలసిన దేవా
భక్త జనముల కరుణామయ
భక్త జనముల కరుణామయ
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
నీ రూపము ధ్యానింతుము ప్రతి దినము
నీ నామము స్మరింతుము మేము
నీ మహిమల కొనియాడెదము
నీ కరుణకై వేచియుందుము
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
దుఃఖముల నుపశమింపచేయు
వ్యాధుల నన్నిటిని నశింపచేయు
అజ్ఞాన తిమిరముల తొలగించు
జ్ఞానజ్యోతిని వెలిగించు
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
మానవుడై పుట్టిన మాధవుడా
శిరిడీపురమున వెలసిన దేవా
శిరిడీపురమున వెలసిన దేవా
భక్త జనముల కరుణామయ
భక్త జనముల కరుణామయ
English Lyrics / Transliteration
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Shirdi puramuna velasina deva
Shirdi puramuna velasina deva
Bhakta janamula karunamaya
Bhakta janamula karunamaya
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Nee roopamu dhyanintumu prathi dinamuu
Nee naamamu smarintumu memu
Nee mahimula koniadhedamu
Nee karunakai vechiyundumu
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Dukkhamula upashimpa cheyu
Vyadhula ninniti nasimpa cheyu
Ajnana timiramula tolaginchu
Gnanajyothini veliginchu
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Manavudai puttina Madhavuda
Shirdi puramuna velasina deva
Shirdi puramuna velasina deva
Bhakta janamula karunamaya
Bhakta janamula karunamaya