Telugu Lyrics
మారా చిపోలెను ఓ నా ప్రియతమా
మాట తప్పిపోలేను ఓ నా ప్రియతమా
నీకు నేను నేనే నీవు నాకు నీవే
ఎన్నెన్నో జన్మలకీ బంధమిది
ప్రేమలోన పడితే శాపమేమిటమ్మా
ప్రియుని చేయి పడితే తాపమేమిటమ్మా
మాట తప్పిపోలేను ఓ నా ప్రియతమా
నీకు నేను నేనే నీవు నాకు నీవే
ఎన్నెన్నో జన్మలకీ బంధమిది
ప్రేమలోన పడితే శాపమేమిటమ్మా
ప్రియుని చేయి పడితే తాపమేమిటమ్మా
English Lyrics / Transliteration
Maara chipolenu o naa priyathama
Maata thappipolenu o naa priyathama
Neeku nenu nene neevu naaku neeve
Ennenno janmalakee bandhamidi
Premalona padithe shaapamemitamma
Priyunim cheyi padithe thaapamemitamma
Maata thappipolenu o naa priyathama
Neeku nenu nene neevu naaku neeve
Ennenno janmalakee bandhamidi
Premalona padithe shaapamemitamma
Priyunim cheyi padithe thaapamemitamma