Telugu Lyrics
తారా తారా వజ్రపుర
ఓరైరైరా నా మాయమ్మ
దారికాడా నా దాసమ్మ
మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
అరె పిడెపిడె పిడెపిడె కురసంట
నడకదాని నడక
అరె చిటపట చిటపట మెరసంట
నవ్వుల దాని నవ్వు
అరె గడగడ గడగడ మెరిసిందంటే
దాని మాయ
అరె కలకల కలకల పలికిందంటే
దాని వాయి
అరె నడకలో తేట తాండవం
పలికిన తీరు ఓ ప్రియతమం
అరె నడకలో తేట తాండవం
పలికిన తీరు ఓ ప్రియతమం
మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
ఓరైరైరా నా మాయమ్మ
దారికాడా నా దాసమ్మ
అరె మదిలో మరు మాల పంపెన
మమతల పన్నీరే
అరె కలలొలికిన చిలక పలికెన
మమతల రాగిరే
అరె కళ్ళలో కొంగ నడక
చూపులో చిరు గాలి
అరె పెదవిలో తీపి సకిల
హృదయానికే తీయి
అరె మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
ఓరైరైరా నా మాయమ్మ
దారికాడా నా దాసమ్మ
మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
అరె వయసులో మంట రేగే
వేడి నీటి గంట
అరె చూసుకో చూడబోతే
అందమైన కాంత
అరె తనువులోన వెలుగే
అగ్గిపుల్ల దాచావా
అరె కొరతైన కోరిక
వెన్నెలై మరి పోయెగా
మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
ఓరైరైరా నా మాయమ్మ
దారికాడా నా దాసమ్మ
మారా మారా సుకుమారా
తారా తారా వజ్రపుర
English Lyrics / Transliteration
Thaara thaara vajrapura
Oiraireira naa maayamma
Daarikaada naa daasamma
Maara maara sukumaara
Thaara thaara vajrapura
Are pidapida pidapida kurasanta
Nadakadaani nadaka
Are chitapata chitapata merasanta
Navvula daani navvu
Are gadagada gadagada merisindante
Daani maaya
Are kalakala kalakala palikindante
Daani vaayi
Are nadakalo theta thaandavam
Palikina theeru o priyathamam
Are nadakalo theta thaandavam
Palikina theeru o priyathamam
Maara maara sukumaara
Thaara thaara vajrapura
Oiraireira naa maayamma
Daarikaada naa daasamma
Are madilo maru maala pampena
Mamathala panneere
Are kalalolikina chilaka palikena
Mamathala raagire
Are kallalo konga nadaka
Choopulo chiru gaali
Are pedavilo theepi sakila
Hrudayanike theeyi
Are maara maara sukumaara
Thaara thaara vajrapura
Oiraireira naa maayamma
Daarikaada naa daasamma
Maara maara sukumaara
Thaara thaara vajrapura
Are vayusulo manta rege
Vedi neeti ganta
Are choosuko choodabothe
Andamaina kaantha
Are thanuvulona veluge
Aggipulla daachavaa
Are korathaina korika
Vennelai mari poyega
Maara maara sukumaara
Thaara thaara vajrapura
Oiraireira naa maayamma
Daarikaada naa daasamma
Maara maara sukumaara
Thaara thaara vajrapura