Telugu Lyrics
సర సర తర చర నా కౌగిలిలో
మెల మెలకువలో కలగంటె కల
కనబడదే కనబడదే నువ్వే
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
మెల మెలకువలో కలగంటె కల
కనబడదే కనబడదే నువ్వే
చిలిపి చూపులతో
మెల్లగా గుండెల్లో
దూరి దాగుడుమూతలు
ఆడి వెళ్ళిపోతుంటే
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
చూస్తున్న ప్రతి చోట
నువ్వే నువ్వే కనపడే
కన్నుల దారులు
మూసేసుకుంటావు
నీ ఊహలెప్పుడూ
నేను తొడుక్కుంటా
ప్రతి అడుగెపుడూ
నీతోనే సాగే
ఒంటరి లోకం
నాకిక వద్దులే
నీ తోడు చాలులే
నా జీవితం
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
మెల మెలకువలో కలగంటె కల
కనబడదే కనబడదే నువ్వే
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
నీలాంటి భామ
నా పక్కనుంటే
స్వర్గం అంటే ఇదే
అంటా అంటున్నా
కొంచం దూరం
నువ్వు పక్కన ఉంటే
చూపిస్తాను నే
హెచ్చెమైన లోకం
కాలంతో పందం
వేస్తా నిన్ను చేరి
నీ వెంట ఉంటా
చివరి వరకూ
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
మెల మెలకువలో కలగంటె కల
కనబడదే కనబడదే నువ్వే
మర ఓ మర నా మనసు మెర
సర సర తర చర నా కౌగిలిలో
English Lyrics / Transliteration
Sara sara thara chara naa kougilo
Mela melakuvvalo kalagante kala
Kanabadade kanabadade nuvve
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo
Mela melakuvvalo kalagante kala
Kanabadade kanabadade nuvve
Chilipi choopulatho
Mellaga gundello
Dhoori daagudumutalu
Aadi vellipothunte
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo
Choosthunna prathi chota
Nuvve nuvve kanapade
Kannula daarulu
Moosesukuntaavu
Nee oohalepudu
Nenu thodukunta
Prathi aduguepudu
Neethone saage
Ontari lokam
Naakika vaddhule
Nee thodu chaalule
Naa jeevitham
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo
Mela melakuvvalo kalagante kala
Kanabadade kanabadade nuvve
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo
Neelanti bhaama
Naa pakkununte
Swargam ante idhe
Antaa antunna
Koncham dooram
Nuvvu pakkana unte
Choopisthannu ne
Hechchamaina lokam
Kaalamtho pandham
Vestha ninnu cheri
Nee venta untaa
Chivari varakoo
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo
Mela melakuvvalo kalagante kala
Kanabadade kanabadade nuvve
Mara o mara naa manasu mera
Sara sara thara chara naa kougilo