Telugu Lyrics
మరచి పోయేవేమో నాపై నీ మోహం
మెల్లగా వీడేవేమో మదిలో నీ రాగం
మరచి పోయేవేమో నాపై నీ మోహం
కన్నులలో నీవు కనిపించని క్షణమే
కన్నులలో నీవు కనిపించని క్షణమే
కలతలే నాలో కదిలేనె క్షణక్షణం
మరచి పోయేవేమో నాపై నీ మోహం
ఆశలన్నీ నీవై ఆనందమై నీవై
ఆశలన్నీ నీవై ఆనందమై నీవై
శ్వాసలోన నిలిచి ఉన్నావే నా ప్రాణం
మరచి పోయేవేమో నాపై నీ మోహం
నేను నీవే అయినప్పటినుండి
నేను నీవే అయినప్పటినుండి
నిన్నెన్నడూ నేను వీడనే వీడను
మరచి పోయేవేమో నాపై నీ మోహం
మెల్లగా వీడేవేమో మదిలో నీ రాగం
మరచి పోయేవేమో నాపై నీ మోహం
English Lyrics / Transliteration
Marachi poyevēmo nāpai nī mōhaṁ
Mellagā vīḍēvēmo madilō nī rāgaṁ
Marachi poyevēmo nāpai nī mōhaṁ
Kannulalō nīvu kanipin̄cani kṣaṇamē
Kannulalō nīvu kanipin̄cani kṣaṇamē
Kalatalē nālō kadilēne kṣaṇakṣaṇaṁ
Marachi poyevēmo nāpai nī mōhaṁ
Āśalannī nīvai ānandaṁai nīvai
Āśalannī nīvai ānandaṁai nīvai
Śvāsalo na nilici unnāvē nā prāṇaṁ
Marachi poyevēmo nāpai nī mōhaṁ
Nēnu nīvē ayinappaṭinuṇḍi
Nēnu nīvē ayinappaṭinuṇḍi
Ninneṇḍa nēnu vīḍanē vīḍanu
Marachi poyevēmo nāpai nī mōhaṁ
Mellagā vīḍēvēmo madilō nī rāgaṁ
Marachi poyevēmo nāpai nī mōhaṁ