Telugu Lyrics
నీతోనే ఉంటా ఇక నీతోనే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
పరువాలు ఉట్టిపడే చందమామ
కాళ్ళకు నగిషాలు చూసుకో
కళ్ళకు కాటుక కట్టుకో
పరువాలు ఉట్టిపడే చందమామ
కాళ్ళకు నగిషాలు చూసుకో
కళ్ళకు కాటుక కట్టుకో
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
వయసులో నిండు ద్రాక్ష పళ్ళమా
నడుముకు బెల్టు బిగించుకో
నువ్వు నాకు తోడుగ రమ్మనుకో
వయసులో నిండు ద్రాక్ష పళ్ళమా
నడుముకు బెల్టు బిగించుకో
నువ్వు నాకు తోడుగ రమ్మనుకో
పలికే పెదవుల రుచి చూసా
పంటకు రాగలగాలి
నీ చేతిలో చిలకా
పలికే పెదవుల రుచి చూసా
పంటకు రాగలగాలి
నీ చేతిలో చిలకా
ఇంక నా దారి ఇక వేరే
నేను ఉంటా నీతోటే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
కొత్త కోక కొంగు కింద
సందె పొద్దున గువ్వ
కొత్త కోక కొంగు కింద
సందె పొద్దున గువ్వ
నీ అందమా మెరుపులా
నిన్నే చూసే నా కన్ను
అంతా నీవే కదా
నీ అందమా మెరుపులా
నిన్నే చూసే నా కన్ను
అంతా నీవే కదా
ఇంక నా దారి ఇక వేరే
నేను ఉంటా నీతోటే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
నీతోనే ఉంటా ఇక నీతోనే
English Lyrics / Transliteration
Neethone unta ika neethone
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Paruvalu uttipade chandamama
Kaallaku nagishalu chusuko
Kallaku kaatuka kattuko
Paruvalu uttipade chandamama
Kaallaku nagishalu chusuko
Kallaku kaatuka kattuko
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Vayasulo nindu draksha pallama
Nadumuku belt biginchuko
Nuvvu naaku thoduga rammanuko
Vayasulo nindu draksha pallama
Nadumuku belt biginchuko
Nuvvu naaku thoduga rammanuko
Palike pedavula ruchi choosa
Panta ku raagaligaali
Nee chethilo chilaka
Palike pedavula ruchi choosa
Panta ku raagaligaali
Nee chethilo chilaka
Inka naa daari ika vere
Nenu unta neethote
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Kotha koka kongu kinda
Sande podduna guvva
Kotha koka kongu kinda
Sande podduna guvva
Nee andama merupula
Ninne choose naa kannu
Antha neeve kada
Nee andama merupula
Ninne choose naa kannu
Antha neeve kada
Inka naa daari ika vere
Nenu unta neethote
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone
Maradalu pilla o maradalu pilla
Neethone unta ika neethone