Telugu Lyrics
నా మనసు మారిపోయినది
ఇది ఏమిటో, ఏమిటో, ఏమిటో
నా పైన ఏమిటో, ఈ మాయ ఏమిటో
కాలమంతా కలయే కాబోలు
కలలే నిజమై నిలిచే కాబోలు
ప్రియుడు వచ్చెను, పిలిచెను
పదముల పడి వేడికొనెను
ప్రణయ గీతం పాడెను
ఆనంద నాట్యం ఆడెను
లోకం మరిచెను, మేను మరిచెను
నీలో లీనమైపోయెను
మారినది, మారినది, మారిపోయినది
నా మనసు మారిపోయినది
ఇది ఏమిటో, ఏమిటో, ఏమిటో
నా పైన ఏమిటో, ఈ మాయ ఏమిటో
English Lyrics / Transliteration
Naa manasu maaripoyinadi
Idi emitō, emitō, emitō
Naa pai ēmitō, ee maaya ēmitō
Kaalamanta kalayē kaabōlu
Kalalē nijamai nilichē kaabōlu
Priyuḍu vacchenu, pilichenu
Padamula paḍi vēḍikōnu
Praṇaya geetam paadenu
Aananda naaṭyam aaḍenu
Lokam marichenu, mēnu marichenu
Neelo leenamai pōyenu
Marinaadi, marinaadi, maaripoyinadi
Naa manasu maaripoyinadi
Idi emitō, emitō, emitō
Naa pai ēmitō, ee maaya ēmitō