Telugu Lyrics
మరల మరల ఒక క్షణమే
నా మనసున మెరపు మరల
మదిలోన కదిలే మరల
కలగని కలలన్నీ నిజమై
కనరాని లోకాలన్ని కలసి
మెరిసే వెలుగే నీ రూపమై
ఎదలోన నిలిచే నీ రూపమై
ఎదలోన నిలిచే నీ రూపమై
ఆశలన్నీ తీరేలా
మరల మరల ఆ క్షణమే
మరల మరల ఒక క్షణమే
నా మనసున మెరపు మరల
మదిలోన కదిలే మరల
ఒకనాటి రూపం మరువలేనే
నీ రాగం విని మరవలేనే
ఒకనాటి స్నేహం మరువలేనే
నీ ప్రేమ రాగం విని మరవలేనే
మనసున మెరపు మరల
మదిలోన కదిలే మరల
మరల మరల ఆ క్షణమే
మరల మరల ఒక క్షణమే
నా మనసున మెరపు మరల
మదిలోన కదిలే మరల
English Lyrics / Transliteration
Marala marala oka kshaname
Naa manasuna merupu marala
Madilona kadile marala
Kalagani kalalanni nijamai
Kanarani lokalanni kalasi
Merise veluge nee roopamai
Edalona niliche nee roopamai
Edalona niliche nee roopamai
Aashalanni theerela
Marala marala aa kshaname
Marala marala oka kshaname
Naa manasuna merupu marala
Madilona kadile marala
Okanati roopam maruvalene
Nee raagam vini maruvalene
Okanati sneham maruvalene
Nee prema raagam vini maruvalene
Manasuna merupu marala
Madilona kadile marala
Marala marala aa kshaname
Marala marala oka kshaname
Naa manasuna merupu marala
Madilona kadile marala