Telugu Lyrics
మరలి మరలి జయ మంగళం
మధుర మధుర జయ మంగళం
జయ మంగళం జయ మంగళం
హరి శ్రీరస్తు శుభమస్తు
అవధూత పరంపరా మంగళం
జయ మంగళం జయ మంగళం
వినయా నిధి విష్ణు కీర్తి
వినయా నిధి విష్ణు కీర్తి
శుభదాయక శుభమస్తు
శుభదాయక శుభమస్తు
అన్నమాచార్యుల చరణం
అన్నమాచార్యుల చరణం
అంతరంగం మంగళం
జయ మంగళం జయ మంగళం
జయ జయ దేవ దేవ
జయ జయ దేవ దేవ
జయ జయ దేవ దేవ
జయ జయ దేవ దేవ
జగదోద్ధారక మంగళం
జగదోద్ధారక మంగళం
జయ మంగళం జయ మంగళం
హరి శ్రీరస్తు శుభమస్తు
అవధూత పరంపరా మంగళం
జయ మంగళం జయ మంగళం
English Lyrics / Transliteration
Marali marali jaya mangalam
Madhura madhura jaya mangalam
Jaya mangalam jaya mangalam
Hari Sreerasthu shubhamasthu
Avadhootha parampara mangalam
Jaya mangalam jaya mangalam
Vinaya nidhi Vishnu keerthi
Vinaya nidhi Vishnu keerthi
Shubhadhayaka shubhamasthu
Shubhadhayaka shubhamasthu
Annamacharyula charanam
Annamacharyula charanam
Antharangam mangalam
Jaya mangalam jaya mangalam
Jaya jaya Deva Deva
Jaya jaya Deva Deva
Jaya jaya Deva Deva
Jaya jaya Deva Deva
Jagadoddharaka mangalam
Jagadoddharaka mangalam
Jaya mangalam jaya mangalam
Hari Sreerasthu shubhamasthu
Avadhootha parampara mangalam
Jaya mangalam jaya mangalam