Telugu Lyrics
మరణం మరణం మరణం శరణం
మరణం మరణం మరణం శరణం
మరణం మరణం మరణం శరణం
నీది జీవితం మరణం
నాది జీవితం మరణం
నీది జీవితం మరణం
నాది జీవితం మరణం
బ్రతుకు భయమున నలిగిపోవును
రేపు దిక్కున తరిగిపోవును
బ్రతుకు భయమున నలిగిపోవును
రేపు దిక్కున తరిగిపోవును
ఆశ చావనంతవరకు
మనకు ఆనందం లేనేలేదు
ఆశ చావనంతవరకు
మనకు ఆనందం లేనేలేదు
మరణం మరణం మరణం శరణం
మరణం మరణం మరణం శరణం
నవ్వులేవో నటనలు
కన్నీళ్ళేమో కన్నీళ్లు
నవ్వులేవో నటనలు
కన్నీళ్ళేమో కన్నీళ్లు
ఏది నిజమో ఏది కల్పితమో
మనిషి మర్మం యెవరు ఎరుగుదురు
ఏది నిజమో ఏది కల్పితమో
మనిషి మర్మం యెవరు ఎరుగుదురు
బ్రతుకు భయమున నలిగిపోవును
రేపు దిక్కున తరిగిపోవును
బ్రతుకు భయమున నలిగిపోవును
రేపు దిక్కున తరిగిపోవును
మరణం మరణం మరణం శరణం
మరణం మరణం మరణం శరణం
English Lyrics / Transliteration
Maranam Maranam Maranam Sharanam
Maranam Maranam Maranam Sharanam
Maranam Maranam Maranam Sharanam
Needi Jeevitham Maranam
Naadi Jeevitham Maranam
Needi Jeevitham Maranam
Naadi Jeevitham Maranam
Brathuku bhayamuna naligipovunu
Repu dikkuna tharigipovunu
Brathuku bhayamuna naligipovunu
Repu dikkuna tharigipovunu
Aasha chavaananthavaraku
Manaku aanandam lenelEdu
Aasha chavaananthavaraku
Manaku aanandam lenelEdu
Maranam Maranam Maranam Sharanam
Maranam Maranam Maranam Sharanam
NavvulEvO natanalu
KannillEmO kannillu
NavvulEvO natanalu
KannillEmO kannillu
Edhi nijamO Edhi kalpithamO
Manishi marmam yevaru eruguduru
Edhi nijamO Edhi kalpithamO
Manishi marmam yevaru eruguduru
Brathuku bhayamuna naligipovunu
Repu dikkuna tharigipovunu
Brathuku bhayamuna naligipovunu
Repu dikkuna tharigipovunu
Maranam Maranam Maranam Sharanam
Maranam Maranam Maranam Sharanam