Telugu Lyrics
జీవం నిచ్చినా – నిను స్తుతియింపగా
ప్రాణం దక్కించినా – నిను పూజింపగా
నీదు నామం మహిమగలది
నీదు కీర్తి సర్వోన్నత
యేసు నీదు నామం
యేసు నీదు నామం
ప్రభువైన యేసు నీదు నామం
అద్వితీయమైనది
మరణం జయించినా – నిన్ను స్మరియింపగా
జీవం నిచ్చినా – నిను స్తుతియింపగా
ఘోరమైన పాపముతో – కృంగిపోయిన నన్ను
కరుణించి చేరగా – రక్షించిన యేసు
నీదు నామం మహిమగలది
నీదు కీర్తి సర్వోన్నత
యేసు నీదు నామం
యేసు నీదు నామం
ప్రభువైన యేసు నీదు నామం
అద్వితీయమైనది
మరణం జయించినా – నిన్ను స్మరియింపగా
జీవం నిచ్చినా – నిను స్తుతియింపగా
శోధనలన్నిటిలో – నను బలపరచి
విజయమిచ్చిన ప్రభు – నీదు నామం
నీదు నామం మహిమగలది
నీదు కీర్తి సర్వోన్నత
యేసు నీదు నామం
యేసు నీదు నామం
ప్రభువైన యేసు నీదు నామం
అద్వితీయమైనది
మరణం జయించినా – నిన్ను స్మరియింపగా
జీవం నిచ్చినా – నిను స్తుతియింపగా
ప్రాణం దక్కించినా – నిను పూజింపగా
నీదు నామం మహిమగలది
నీదు కీర్తి సర్వోన్నత
English Lyrics / Transliteration
Jeevam nichchinaa – ninu stuthiyimpagaa
Praanam dakkinchinaa – ninu poojimpagaa
Needhu naamam mahimageladi
Needhu keerthi sarvonnatha
Yesu needhu naamam
Yesu needhu naamam
Prabhuvaina Yesu needhu naamam
Advitheeyamainadi
Maranam jayinchinaa – ninnu smariyimpagaa
Jeevam nichchinaa – ninu stuthiyimpagaa
Ghoramaina paapamutho – krungipoyina nannu
Karuninchi cheragaa – rakshinchina Yesu
Needhu naamam mahimageladi
Needhu keerthi sarvonnatha
Yesu needhu naamam
Yesu needhu naamam
Prabhuvaina Yesu needhu naamam
Advitheeyamainadi
Maranam jayinchinaa – ninnu smariyimpagaa
Jeevam nichchinaa – ninu stuthiyimpagaa
Shodhanalannitilo – nanu balaparachi
Vijayamicchina Prabhu – needhu naamam
Needhu naamam mahimageladi
Needhu keerthi sarvonnatha
Yesu needhu naamam
Yesu needhu naamam
Prabhuvaina Yesu needhu naamam
Advitheeyamainadi
Maranam jayinchinaa – ninnu smariyimpagaa
Jeevam nichchinaa – ninu stuthiyimpagaa
Praanam dakkinchinaa – ninu poojimpagaa
Needhu naamam mahimageladi
Needhu keerthi sarvonnatha