Telugu Lyrics
మర్ఫా మర్ఫా మర్ఫా మర్ఫా
అరె గాలి వీచేనే మన గంధం తెచ్చేనే
నా కొంగున తగిలేనే
అరె రంగులన్నీ నీవేగా
మన చుట్టూ తిరిగేనే
నా మనసును లాగేనే
ఆ మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నీ మీద మోజుందో
మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నా పైన ఓపుందో
మర్ఫా మర్ఫా మర్ఫా
ఈ రేయి సరిగ నాతో
మర్ఫా మర్ఫా మర్ఫా
నీతో నాతో కలసి
మర్ఫా మర్ఫా మర్ఫా
మన దాహమంతా తీరే
మర్ఫా మర్ఫా మర్ఫా
నీలో నేను కరిగే
అరె గంధపు చెక్కగ నేను
నీకే అంటుకుపోనా
నీలోన ఒదిగిపోయే
అరె ఊర్వశి లాంటి దాన
నీకే వశమైపోయే
నీ చుట్టూ తిరిగే
అరె గాలి వీచేనే మన గంధం తెచ్చేనే
నా కొంగున తగిలేనే
అరె రంగులన్నీ నీవేగా
మన చుట్టూ తిరిగేనే
నా మనసును లాగేనే
మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నీ మీద మోజుందో
మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నా పైన ఓపుందో
మనసున దాచుకున్న
ప్రతి కోరిక తీరే
నీ చేతిలో దాచుకున్న
నా సొంతం నీవేలే
నాకింక కావాలన్న
మరేమీ వద్దులే
నా ప్రాణం నువ్వేలే
నా గుండెలోన వున్నా
అరె గాలి వీచేనే మన గంధం తెచ్చేనే
నా కొంగున తగిలేనే
అరె రంగులన్నీ నీవేగా
మన చుట్టూ తిరిగేనే
నా మనసును లాగేనే
మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నీ మీద మోజుందో
మర్ఫా మర్ఫా మర్ఫా
హో మర్ఫా మర్ఫా మర్ఫా
మర్ఫా మర్ఫా మర్ఫా
నా పైన ఓపుందో
English Lyrics / Transliteration
Marfa Marfa Marfa Marfa
Are gaali veechenē mana gandham techchenē
Naa konguna thagilēne
Are rangulanni neevega
Mana chuttu thirigēnē
Naa manasunu laagēnē
Aa Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Nee meedha mojundho
Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Naa paina opundho
Marfa Marfa Marfa
Ee reyi sariga naatho
Marfa Marfa Marfa
Neetho naatho kalasi
Marfa Marfa Marfa
Mana daaham antha theere
Marfa Marfa Marfa
Neelo nenu karigē
Are gandhapu chekkaga nenu
Neeke antukupōna
Neelona odhigipoyē
Are urvasi laanti daana
Neeke vashamaipoyē
Nee chuttu thirigē
Are gaali veechenē mana gandham techchenē
Naa konguna thagilēne
Are rangulanni neevega
Mana chuttu thirigēnē
Naa manasunu laagēnē
Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Nee meedha mojundho
Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Naa paina opundho
Manasuna daachukunna
Prathi korika theere
Nee chethilo daachukunna
Naa sontham neevelē
Naakinka kaavaalanna
Marēmi vadhulle
Naa praanam nuvvelē
Naa gundelōna vunna
Are gaali veechenē mana gandham techchenē
Naa konguna thagilēne
Are rangulanni neevega
Mana chuttu thirigēnē
Naa manasunu laagēnē
Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Nee meedha mojundho
Marfa Marfa Marfa
Ho Marfa Marfa Marfa
Marfa Marfa Marfa
Naa paina opundho