Telugu Lyrics
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
అజ్ఞాన తిమిరములనెల్ల తొలగించి
జ్ఞానజ్యోతి వెలిగించి
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
అందరిలో ఆత్మైకత్వము అందుబాటు చేయించి
అందరిలో ఆత్మైకత్వము అందుబాటు చేయించి
సామరస్యపు బాటను సుగమము చేయించి
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
మానవతయె మతంబుగా మలచుకొని
మానవతయె మతంబుగా మలచుకొని
మమకారపు పుట్టింట మనగలగ చేయించి
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
అందరిలో ఆత్మైకత్వము అందుబాటు చేయించి
సామరస్యపు బాటను సుగమము చేయించి
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
మార్గముచూపవయ్య మార్గముచూపవయ్య
English Lyrics / Transliteration
Margamuchooppavayya Margamuchooppavayya
Ajnaana timiramulanella tolaginchi
Jnaanajyoti veliginchi
Margamuchooppavayya Margamuchooppavayya
Margamuchooppavayya Margamuchooppavayya
Andarilo aatmaiikatvamu andubaatu cheyinchi
Andarilo aatmaiikatvamu andubaatu cheyinchi
Saamarasyapu baatanu sugamamu cheyinchi
Margamuchooppavayya Margamuchooppavayya
Margamuchooppavayya Margamuchooppavayya
Maanavataye matambugaa malachukoni
Maanavataye matambugaa malachukoni
Mamakaraapu puttinta managalaga cheyinchi
Margamuchooppavayya Margamuchooppavayya
Margamuchooppavayya Margamuchooppavayya
Andarilo aatmaiikatvamu andubaatu cheyinchi
Saamarasyapu baatanu sugamamu cheyinchi
Margamuchooppavayya Margamuchooppavayya
Margamuchooppavayya Margamuchooppavayya