Telugu Lyrics
మరిమరి నిన్నే తలచి, మరిమరి నిన్నే తలచి
వరమన్నది నీవేయని, మదిరాయని మొరపెట్టెను
మరిమరి నిన్నే తలచి, మరిమరి నిన్నే తలచి
వరమన్నది నీవేయని, మదిరాయని మొరపెట్టెను
మరిమరి నిన్నే తలచి
రతిపతి విరహ వేదన, రతిపతి విరహ వేదన
అతివలకు సైతము, తెలియదే మాయెను
అతివలకు సైతము, తెలియదే మాయెను
అంతరంగపు,
అంతరంగపు, అంతరంగపు, అలజడి చెంత చేరగా
అంతరంగపు, అలజడి చెంత చేరగా
మరుని శరముల, వగచుచు విసిగి
మరిమరి నిన్నే తలచి, మరిమరి నిన్నే తలచి
వరమన్నది నీవేయని, మదిరాయని మొరపెట్టెను
మరిమరి నిన్నే తలచి
అందాల రాశి, అందాల రాశి
కాదేమి నీవు, కాకిరైన, కాదేమి నీవు
కాకిరైన, కన్నుల తెరచు
కానేరను,
కానేరను, కానేరను, కన్నుల తెరచు
కానేరను, కాకిరైన, కన్నుల తెరచు
కానేరను,
అంతరంగపు
అంతరంగపు, అంతరంగపు, అలజడి చెంత చేరగా
అంతరంగపు, అలజడి చెంత చేరగా
మరుని శరముల, వగచుచు విసిగి
మరిమరి నిన్నే తలచి, మరిమరి నిన్నే తలచి
వరమన్నది నీవేయని, మదిరాయని మొరపెట్టెను
మరిమరి నిన్నే తలచి
English Lyrics / Transliteration
Marimari ninne talachi, marimari ninne talachi
Varamannadi neevayani, madirayani morapettenu
Marimari ninne talachi, marimari ninne talachi
Varamannadi neevayani, madirayani morapettenu
Marimari ninne talachi
Ratipati viraha vedana, ratipati viraha vedana
Ativalaku saitam, teliyade maayenu
Ativalaku saitam, teliyade maayenu
Antarangapu,
Antarangapu, antarangapu, alajadi chenta cheraga
Antarangapu, alajadi chenta cheraga
Maruni sharammula, vaguchu visigi
Marimari ninne talachi, marimari ninne talachi
Varamannadi neevayani, madirayani morapettenu
Marimari ninne talachi
Andala raashi, andala raashi
Kaademi neevu, kaakiraina, kaademi neevu
Kaakiraina, kannula terachu
Kaeneranu,
Kaeneranu, kaeneranu, kannula terachu
Kaeneranu, kaakiraina, kannula terachu
Kaeneranu,
Antarangapu