Telugu Lyrics
మా పాపములన్నిటిని తొలగించు దేవుడా
మరియమ్మ తనయుడా కరుణామయుడా
మా పాపములన్నిటిని తొలగించు దేవుడా
గొర్రెపిల్లవైనా నీవే మా రక్షకుడవు
నీ రక్తముతో మమ్ము కడిగివేసితివి
నీవూ నీ శిలువయూ మాకొరకేగా
నీ ప్రేమకు సాటి యీ లోకములో లేదుగా
మరియమ్మ తనయుడా కరుణామయుడా
మా పాపములన్నిటిని తొలగించు దేవుడా
ఎన్నో కష్టాలెన్నో నష్టాలెన్నో
ఎదిరించి మమ్ములను కాపాడితివిగా
శోధనలలోనూ మేమేల భయపడెదము
నీవే మాకు తోడుగా ఉన్నప్పుడు
మరియమ్మ తనయుడా కరుణామయుడా
మా పాపములన్నిటిని తొలగించు దేవుడా
నీవు లేనిదే మాకు లోకమంతా శూన్యం
నీవు లేనిదే మా బ్రతుకంతా వ్యర్థం
నీ శాంతిని మా హృదయాలలో నింపయ్యా
నీ ప్రేమలో మమ్ములను ఎల్లప్పుడు ఉంచయ్యా
మరియమ్మ తనయుడా కరుణామయుడా
మా పాపములన్నిటిని తొలగించు దేవుడా
English Lyrics / Transliteration
Maa paapamulannitiini tolaginchu devuda
Mariyammanu tanayuda karunamayuda
Maa paapamulannitiini tolaginchu devuda
Gorre pillavaina neeve maa rakshakudavu
Nee raktamuto mammu kadigivesitivi
Neevu nee shiluvayu maakorake ga
Nee premaku saati ee lokamulo ledu ga
Mariyammanu tanayuda karunamayuda
Maa paapamulannitiini tolaginchu devuda
Enno kashtalenno nashtalenno
Edirinchimammulanu kaapaaditiviga
Shodhanalalonoo memela bhayapademu
Neeve mamaku todhugaa unnappudu
Mariyammanu tanayuda karunamayuda
Maa paapamulannitiini tolaginchu devuda
Neevu lenide mamaku lokamantha shunyam
Neevu lenide maa bratukantha vyartham
Nee shantini maa hrudayalo pilimayya
Nee premalo mammulanu ellappudu unchayya
Mariyammanu tanayuda karunamayuda
Maa paapamulannitiini tolaginchu devuda