Telugu Lyrics
మరువజాలని మధుర స్మృతులే
నయనాన నాట్యమాడెనే
పయనాన ప్రాణమై నిండెనే
మరువజాలని మరువజాలని
మరువజాలని మధుర స్మృతులే
ఎదలోన ఏదో ఊహ రేగెనే
వేదనలేవీ చేరక పోయేనే
ప్రియుని తలచి కలలు కనేనే
అయిన ప్రియతమా రారా రారా
మరచిపోలేనె ప్రియతమా
మరువజాలని మరువజాలని
మరువజాలని మధుర స్మృతులే
చిరునవ్వుల రేఖలు పలికెనే
శిశిరం కూడా వసంతమాయెనే
శిరముపై చేయిచేర్చగనే
మరువక నీడై తోడై రారా
మరచిపోలేనె ప్రియతమా
మరువజాలని మరువజాలని
మరువజాలని మధుర స్మృతులే
నయనాన నాట్యమాడెనే
పయనాన ప్రాణమై నిండెనే
మరువజాలని మరువజాలని
మరువజాలని మధుర స్మృతులే
English Lyrics / Transliteration
Maruvajaalani madhura smruthule
Nayanaana naatyamaadene
Payanaana praanmai nindene
Maruvajaalani maruvajaalani
Maruvajaalani madhura smruthule
Edalona edo ooha raagene
Veedanallevi cheraka poyene
Priyunini talachi kalalu kanene
Ayina priyathama raara raara
Marachipolene priyathama
Maruvajaalani maruvajaalani
Maruvajaalani madhura smruthule
Chirunavvula rekhulu palikene
Shishiram koodaa vasanthamaayene
Shirampai cheyichearchagane
Maruvaka needai thodai raara
Marachipolene priyathama
Maruvajaalani maruvajaalani
Maruvajaalani madhura smruthule
Nayanaana naatyamaadene
Payanaana praanmai nindene
Maruvajaalani maruvajaalani
Maruvajaalani madhura smruthule