Telugu Lyrics
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
లోకమంతటిని రక్షించుటకు
లోకమంతటిని రక్షించుటకు
యేసు ప్రభువు వచ్చెను
యేసు ప్రభువు వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
దేవుడు తండ్రి తనయుడై
దేవుడు తండ్రి తనయుడై
మా కొరకు వచ్చెను
మా కొరకు వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
పాపము చేసెను మానవుడు
పాపము చేసెను మానవుడు
దానికి ప్రాయశ్చిత్తము
దానికి ప్రాయశ్చిత్తము
యేసే చేసెను
యేసే చేసెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
తన రక్తముతో మన పాపము
తన రక్తముతో మన పాపము
కడిగి వేసెను
కడిగి వేసెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
మారువేషముతో యేసు
మానవుడై వచ్చెను
English Lyrics / Transliteration
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Lokamantatini rakshinchutaku
Lokamantatini rakshinchutaku
Yesu Prabhuvu vacchenu
Yesu Prabhuvu vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Devudu Thandri thanayudai
Devudu Thandri thanayudai
Maa koraku vacchenu
Maa koraku vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Paapamu chesenu maanvudu
Paapamu chesenu maanvudu
Daaniki praayashchiththamu
Daaniki praayashchiththamu
Yese chesenu
Yese chesenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Thana rakthamutho mana paapamu
Thana rakthamutho mana paapamu
Kadigi vesenu
Kadigi vesenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu
Maarvheshamutho Yesu
Maanavudai vacchenu