Telugu Lyrics
మాస కాపదితి మాస కాపదితి
మాస కాపదితి మాస కాపదితి
మాస కాపదితి మాస కాపదితి
అందాలు అందుకోవాలి
అదుగో అదుగో అందాలు
అవిగో అవిగో అందాలు
అందాలు అందాలు అందాలు
ఆడుతూ పాడుతూ
తోడుగా సాగుతూ
నడిచేటి మనిషిలా
హాయ్ హాయ్ హాయ్
మాస కాపదితి మాస కాపదితి
మాస కాపదితి మాస కాపదితి
అందాలు అందుకోవాలి
అదుగో అదుగో అందాలు
అవిగో అవిగో అందాలు
అందాలు అందాలు అందాలు
ఆడుతూ పాడుతూ
తోడుగా సాగుతూ
నడిచేటి మనిషిలా
హాయ్ హాయ్ హాయ్
సిగ్గుపడే చిరునవ్వు
తెరలా వీడితే
గుండెల్లో కుర్ర అల
పరుగులిడితే
తడిసిన పువ్వే
తనువొదిలితే
రసాల మల్లె
నిలువెల్లా పూస్తే
కొత్త కోరిక
హద్దులు దాటితే
కన్నె మనసు
ఏదో పిలిస్తే
అందుకో అందంగా
అందుకో
అందుకో అందంగా
అందుకో
కథలోన కథలా
సాగేటి మనిషిలా
హాయ్ హాయ్ హాయ్
మాస కాపదితి మాస కాపదితి
మాస కాపదితి మాస కాపదితి
అందాలు అందుకోవాలి
అదుగో అదుగో అందాలు
అవిగో అవిగో అందాలు
అందాలు అందాలు అందాలు
బయటపడే బావాలు
బాగా వుంటే
బయటపడే పైన
నవ్వులు పూస్తే
పలికేటి పలుకులు
బాగా వుంటే
పలికేటి పిలుపులు
హాయిగా వింటే
కలిసేటి మనుషులు
కళ్ళలో మిగిలితే
కలిసేటి అడుగులు
గాలిలో కలిస్తే
ఆగవో ఆగవో
ఆగవో
ఆగవో ఆగవో
ఆగవో
ఆటలోన భాగం
కావాలి మనిషిలా
హాయ్ హాయ్ హాయ్
మాస కాపదితి మాస కాపదితి
మాస కాపదితి మాస కాపదితి
అందాలు అందుకోవాలి
అదుగో అదుగో అందాలు
అవిగో అవిగో అందాలు
అందాలు అందాలు అందాలు
ఆడుతూ పాడుతూ
తోడుగా సాగుతూ
నడిచేటి మనిషిలా
హాయ్ హాయ్ హాయ్
English Lyrics / Transliteration
Maasa kaapadithi maasa kaapadithi
Maasa kaapadithi maasa kaapadithi
Maasa kaapadithi maasa kaapadithi
Andaalu andukovali
Adugo adugo andaalu
Avigo avigo andaalu
Andaalu andaalu andaalu
Aaduthoo paaduthoo
Thodugaa saaguthoo
Nadicheti manishila
Hi hi hi
Maasa kaapadithi maasa kaapadithi
Maasa kaapadithi maasa kaapadithi
Andaalu andukovali
Adugo adugo andaalu
Avigo avigo andaalu
Andaalu andaalu andaalu
Aaduthoo paaduthoo
Thodugaa saaguthoo
Nadicheti manishila
Hi hi hi
Siggu pade chirunavvu
Theralaa vidithe
Gundello kurra ala
Parugulidithe
Thadisina puvve
Thanuvodilithe
Rasaala malle
Niluvella poothe
Kotha korika
Haddulu daatithe
Kanne manasu
Edho pilisthe
Anduko andangaa
Anduko
Anduko andangaa
Anduko
Kathalona kathalaa
Saageti manishila
Hi hi hi
Maasa kaapadithi maasa kaapadithi
Maasa kaapadithi maasa kaapadithi
Andaalu andukovali
Adugo adugo andaalu
Avigo avigo andaalu
Andaalu andaalu andaalu
Bayatapade baavaalu
Baagaa vunte
Bayatapade paina
Navvulu poothe
Paliketi palukulu
Baagaa vunte
Paliketi pilupulu
Haayigaa vinte
Kalise ti manushulu
Kannelo migilithe
Kalise ti adugulu
Gaalilo kalisthe
Aagavo aagavo
Aagavo
Aagavo aagavo
Aagavo
Aatalona bhaagam
Kaavaali manishila
Hi hi hi
Maasa kaapadithi maasa kaapadithi
Maasa kaapadithi maasa kaapadithi
Andaalu andukovali
Adugo adugo andaalu
Avigo avigo andaalu
Andaalu andaalu andaalu
Aaduthoo paaduthoo
Thodugaa saaguthoo
Nadicheti manishila
Hi hi hi