Telugu Lyrics
మాతో దోస్తీ బే
మనసూ గెంతులేస్తి
మొత్తం చిట్టిల్లే
చూపే తట్టుకోలేక
తోడై నడిచే
చిలిపి ఆలోచనలో
చిన్నగా నవ్వే
కనుల వెలుగులన్నీ
కలరే నింపే
తోడు దొరికినాడె
తోడు వెతుకుతుంటే
మాటలే మాయలన్నీ
మనసు మెదిలే
తీపి కలలు ఎన్నెన్నో
కళ్ళ ముందున్నవే
నేను ఉన్నాగా వెన్నంటే
పయనము సాగే
హాయిగ బ్రతికేసే
నీకు తోడుగ నేను
చిన్న చిన్న బాధలే
చెరిపేసేసే నేను
జీవితాన ఇరుకుల్లో
దివిటీ నేనే
సంతోషం ఎప్పుడైనా
నీ వెంటే ఉండే
కలత కలగనని
కన్నీరు రానీయని
ప్రతి అడుగున నీ తోడు
దైవము నేనే
హాయిగ బ్రతికేసే
నీకు తోడుగ నేను
చిన్న చిన్న బాధలే
చెరిపేసేసే నేను
జీవితాన ఇరుకుల్లో
దివిటీ నేనే
English Lyrics / Transliteration
Maatho dosti be
Manasoo genthulesthi
Motham chittille
Choope thattukoleka
Thodai nadiche
Chilipi aalochana lo
Chinnaga navve
Kanula velugulanni
Colour neempe
Thodu dorikinade
Thodu vethukuthunte
Maatale maayalanni
Manasu medhile
Theepi kalalu ennenno
Kalla mundhunnavi
Nenu unnaaga vennante
Payanam saage
Haayiga brathikesey
Neeku thoduga nenu
Chinna chinna baadhaley
Cheripesey nenu
Jeevithana irukullo
Diviti nene
Santhosham eppudainaa
Nee vente undey
Kalatha kaganani
Kannneeru raayani
Prathi aduguna nee thodu
Daivam nenu
Haayiga brathikesey
Neeku thoduga nenu
Chinna chinna baadhaley
Cheripesey nenu
Jeevithana irukullo
Diviti nene