Telugu Lyrics
మసాజ్ మసాజ్ మసాజ్ మసాజ్
నీ ఒంటిపై వేడిని ఆర్పే మసాజ్
నీ ఒంట్లో దాహం తీర్చే మసాజ్
మసాలా మసాలా మసాలా మసాలా
మసాలా మసాలా మసాలా మసాలా
నీ మతిని కదిలించే మసాలా
నీ ఒంటిని పులకింపజేసే మసాలా
అరె పక్కనే ఉన్నా గాని
పట్టుకోనని పరుగెత్తాలా
నక్కతోక తొక్కి వచ్చినా
నక్కవలే దాగుంటావా
చీరలోన దాచిన
చీకు చింత తొలగేలా
చూపులతోనే తాకుతా
చెంప కన్ను కమ్మేలా
మసాజ్ మసాజ్ మసాజ్ మసాజ్
మసాజ్ మసాజ్ మసాజ్ మసాజ్
నీ ఒంటిపై వేడిని ఆర్పే మసాజ్
నీ ఒంట్లో దాహం తీర్చే మసాజ్
మసాలా మసాలా మసాలా మసాలా
మసాలా మసాలా మసాలా మసాలా
నీ మతిని కదిలించే మసాలా
నీ ఒంటిని పులకింపజేసే మసాలా
అరె కోరికలన్నీ ఒకటే
రాత్రులు నిదురబోనివ్వవే
పొరపాటుననైనా నీ
శరీరపు స్పర్శ తగిలితే
ఒళ్లు పులకింతలో
ఊపిరి ఆడకే
ఆలింగనపు లోగిలిలో
అడుగుపెట్టే వేళలో
ఎదపై వేడిగా
మదిలో రేగి రేగి
ఎగిసే అలలన్ని
అదుపులేక
మసాజ్ మసాజ్ మసాజ్ మసాజ్
మసాజ్ మసాజ్ మసాజ్ మసాజ్
నీ ఒంటిపై వేడిని ఆర్పే మసాజ్
నీ ఒంట్లో దాహం తీర్చే మసాజ్
మసాలా మసాలా మసాలా మసాలా
మసాలా మసాలా మసాలా మసాలా
నీ మతిని కదిలించే మసాలా
నీ ఒంటిని పులకింపజేసే మసాలా
English Lyrics / Transliteration
Massage massage massage massage
Nee ontipai vedini aarpe massage
Nee ontlo daaham theerche massage
Masala masala masala masala
Masala masala masala masala
Nee mathini kadilinche masala
Nee ontini pulakimpajese masala
Arre pakkane unna gaani
Pattukonani parugethaala
Nakkatoka thookki vachina
Nakkavale daaguntaava
Cheeralona daachina
Cheeku chinta tholagela
Choopulathone thaakuthaa
Chempa kannu kamela
Massage massage massage massage
Massage massage massage massage
Nee ontipai vedini aarpe massage
Nee ontlo daaham theerche massage
Masala masala masala masala
Masala masala masala masala
Nee mathini kadilinche masala
Nee ontini pulakimpajese masala
Arre korikalanni okate
Raathrelu nidurabonivveve
Porapaatunaina nee
Shareerapu sparsha thagilithe
Ollu pulakinthaloo
Oopiri aadake
Aalinganapu logililo
Adugu pette velalo
Edapai vediga
Madilo regi regi
Egise alalanni
Adupuleka
Massage massage massage massage
Massage massage massage massage
Nee ontipai vedini aarpe massage
Nee ontlo daaham theerche massage
Masala masala masala masala
Masala masala masala masala
Nee mathini kadilinche masala
Nee ontini pulakimpajese masala