Telugu Lyrics
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
ఒక్కొక్కటిగ గుండె లోతుల్లోకి
దూసుకుపోతున్నవే నేస్తమా
మాస్తుగున్నవే పిల్లా నీ నవ్వులు
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
నెలవంకకే సొగసు నేర్పినట్టు
నీ నుదుటి బొట్టు
ఎన్నెలకే వెన్నెల తెచ్చినట్టు
నీ మోము సొగసు
నా మనసుకే మమత నింపినట్టు
నీ నవ్వుల చిలిపి
నా ప్రాణమున ప్రాణం పోసినట్టు
నీ చూపుల మెరుపు
నీ కోసం నా ఈ కవిత
నీ కోసం నా ఈ పాట
నీ తోడు నీడ నేనవుతా
నీ దారి దీపం నేనవుతా
నీ సొంతం నేనేనని
చెప్పానే చెప్పానే
మాస్తుగున్నవే పిల్లా నీ నవ్వులు
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
ఒక్కొక్కటిగ గుండె లోతుల్లోకి
దూసుకుపోతున్నవే నేస్తమా
మాస్తుగున్నవే పిల్లా నీ నవ్వులు
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
కమ్మగ ఉన్నదిలే నీ మాట
కావాలి నువ్వేలే నా తోడు
హమ్మయ్య లేకనే నీతో
జరిగిందిలే నా లోకం
కొమ్మలు పూసిన వసంతం
నీరాకతోనే తెలిపింది
నమ్మకంలా తోడున్న
నీ ప్రేమనే కోరుకున్న
నీ కోసం నా ఈ కవిత
నీ కోసం నా ఈ పాట
నీ తోడు నీడ నేనవుతా
నీ దారి దీపం నేనవుతా
నీ సొంతం నేనేనని
చెప్పానే చెప్పానే
మాస్తుగున్నవే పిల్లా నీ నవ్వులు
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
ఒక్కొక్కటిగ గుండె లోతుల్లోకి
దూసుకుపోతున్నవే నేస్తమా
మాస్తుగున్నవే పిల్లా నీ నవ్వులు
మాస్టుగున్నవే పిల్లా నీ చూపులు
English Lyrics / Transliteration
Mastugunnave pilla nee choopulu
Okkokkatiga gunde lothulloki
Doosukupothunnave nesthama
Mastugunnave pilla nee navvulu
Mastugunnave pilla nee choopulu
Nelavankake sogasu nerpinattu
Nee nuduti bottu
Ennelake vennela thechinattu
Nee momu sogasu
Naa manasuke mamatha nampinattu
Nee navvula chilipi
Naa praanamuna praanam poshinnattu
Nee choopula merupu
Nee kosam naa ee kavitha
Nee kosam naa ee paata
Nee thodu needa nenavutha
Nee daari deepam nenavutha
Nee sontham neneni
Cheppane cheppane
Mastugunnave pilla nee navvulu
Mastugunnave pilla nee choopulu
Okkokkatiga gunde lothulloki
Doosukupothunnave nesthama
Mastugunnave pilla nee navvulu
Mastugunnave pilla nee choopulu
Kammaga unnadhile nee maata
Kaavali nuvvele naa thodu
Hammayya lekane neetho
Jarigindile naa lokam
Kommulu poosina vasantham
Neerakathone thelipindhi
Nammakamlana thodunna
Nee premane korukunna
Nee kosam naa ee kavitha
Nee kosam naa ee paata
Nee thodu needa nenavutha
Nee daari deepam nenavutha
Nee sontham neneni
Cheppane cheppane
Mastugunnave pilla nee navvulu
Mastugunnave pilla nee choopulu
Okkokkatiga gunde lothulloki
Doosukupothunnave nesthama
Mastugunnave pilla nee navvulu
Mastugunnave pilla nee choopulu