Telugu Lyrics
నిన్నటి కథలే నేడు విన
ఒంటరి బాటలో ఒంటరిగా
ఎపుడో నడిచిన ఆ దారులలో
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
దూరం గా దూరం గా
నిన్నెపుడో చూసాను
గుర్తుల్లో గుత్తుల్లో
హత్తుకున్నావుగా
ఒంటరి గా ఒంటరి గా
ఎపుడో నడిచావుగా
నీకోసం నీకోసం
ఎపుడో వెతికానుగా
నీ తోడు కావాలి
నా జోడు కావాలి
కాలం తో పాటు
కథలు చెప్పాలి
ఓ కొత్త లోకం నీలో
నే చూశాగా
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
చిరుగాలులన్నీ నీ తోడుగా
అదిగో చూడు చూడు
ఆకాశం నీకై
రంగులు మార్చెనంట
నీ కళ్ళలోన
నే చూశాగా
నే ఊహ లన్నీ
నిజమాయెగా
నీ తోడు కావాలి
నా జోడు కావాలి
కాలం తో పాటు
కథలు చెప్పాలి
ఓ కొత్త లోకం నీలో
నే చూశాగా
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
మాసుగాడు.. మాసుగాడు..
English Lyrics / Transliteration
Ninnati kathale nedu vina
Ontari baatalo ontariga
Epudo nadichina aa daarulalo
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Dhooram gaa dhooram gaa
Ninnepudo choosanu
Gurtullo guttullo
Hattukunnaavugaa
Ontari gaa ontari gaa
Epudo nadichaavugaa
Neekosam neekosam
Epudo vethikaanugaa
Nee thodu kaavali
Naa jodu kaavali
Kaalam tho paatu
Kathalu cheppaali
O kottha lokam neelo
Ne choosaagaa
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Chirugaalulanni nee thodugaa
Adigo choodu choodu
Aakaasham neekai
Rangulu maarchenanta
Nee kallalona
Ne choosaagaa
Ne ooha lanni
Nijamaayegaa
Nee thodu kaavali
Naa jodu kaavali
Kaalam tho paatu
Kathalu cheppaali
O kottha lokam neelo
Ne choosaagaa
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..
Masugadu.. Masugadu..