Telugu Lyrics
అడుగో అడుగో నరసింహుడు
మత పితాలె మత పితాలె
అడుగో అడుగో నరసింహుడు
కలికాలం గడవగా కష్టాలు పెరుగగా
ధర్మం కొరవడగా దైవం రానే వచ్చాడు
నిర్భయంగా వెళ్ళమని భయమంతా వీడమని
అభయహస్తం అందించెను లోకాలు ఏలేవాడు
అడుగో అడుగో నరసింహుడు
నరసింహుడు నరసింహుడు
భక్తుల కష్టాలు తీర్చేవాడు
నరసింహుడు నరసింహుడు
అడవులలో నివసించేవాడు
లక్ష్మీపతి లక్ష్మీపతి
అతని లక్ష్మి అతని వెన్నంటి
లక్ష్మీపతి లక్ష్మీపతి
అతని వెన్నంటి అతని లక్ష్మి
మత పితాలె మత పితాలె
అడుగో అడుగో నరసింహుడు
మత పితాలె మత పితాలె
అడుగో అడుగో నరసింహుడు
అగ్ని కన్నుల నరసింహుడు
అసురులను సంహరించెను
హిరణ్యకశిపు శిరచ్ఛేదము
చేసి జగతిని కాపాడెను
వక్షస్థలమున లక్ష్మిని మోసెను
భక్త ప్రహ్లాద రక్షకుడాయెను
అభం చుంబిత విగ్రహుడాయెను
అందరి యందు వెలుగొందుచుండెను
నరసింహుడు నరసింహుడు
భక్తుల కష్టాలు తీర్చేవాడు
నరసింహుడు నరసింహుడు
అడవులలో నివసించేవాడు
లక్ష్మీపతి లక్ష్మీపతి
అతని లక్ష్మి అతని వెన్నంటి
లక్ష్మీపతి లక్ష్మీపతి
అతని వెన్నంటి అతని లక్ష్మి
మత పితాలె మత పితాలె
అడుగో అడుగో నరసింహుడు
మత పితాలె మత పితాలె
అడుగో అడుగో నరసింహుడు
English Lyrics / Transliteration
Adugo adugo Narasimhudu
Mata pitaley mata pitaley
Adugo adugo Narasimhudu
Kalikalam gadavaga kashtalu perugaga
Dharmam koravadaga daivam rane vachchadu
Nirbhayanga vellamani bhayamtha vidamani
Abhayahastham andinche Lokaalu yelevaadu
Adugo adugo Narasimhudu
Narasimhudu Narasimhudu
Bhaktula kashtalu teerchevaadu
Narasimhudu Narasimhudu
Adavulalo nivasinchevaadu
Lakshmipati Lakshmipati
Athani Lakshmi athani vennanti
Lakshmipati Lakshmipati
Athani vennanti athani Lakshmi
Mata pitaley mata pitaley
Adugo adugo Narasimhudu
Mata pitaley mata pitaley
Adugo adugo Narasimhudu
Agni kannula Narasimhudu
Asurulanu samharinchemu
Hiranyakashipu shiracchedamu
Cheshi jagathini kapadenu
Vakshastalana Lakshmini mosenu
Bhakta Prahlada rakshakudayenu
Abham chumbita vigrahudayenu
Andari yandu velugondhuchundenu
Narasimhudu Narasimhudu
Bhaktula kashtalu teerchevaadu
Narasimhudu Narasimhudu
Adavulalo nivasinchevaadu
Lakshmipati Lakshmipati
Athani Lakshmi athani vennanti
Lakshmipati Lakshmipati
Athani vennanti athani Lakshmi
Mata pitaley mata pitaley
Adugo adugo Narasimhudu
Mata pitaley mata pitaley
Adugo adugo Narasimhudu