Telugu Lyrics
మాటల్తో చెప్పాలంటే
ప్రేమంటే ఏమిటో
కళ్ళతో చూడాలంటే
కనులకు తోచదే
మనసున్న మనిషికి
మనసేమో తెలియదే
మౌనంగా వింటంటే
ఏదో చెబుతుంటే
అర్ధాలెన్నో ఉన్నా
అర్ధం కాదే
మాటల్తో చెప్పాలంటే
ప్రేమంటే ఏమిటో
కళ్ళతో చూడాలంటే
కనులకు తోచదే
ప్రేమంటే ఏమిటో
కళ్ళతో చూడాలంటే
కనులకు తోచదే
మనసున్న మనిషికి
మనసేమో తెలియదే
మౌనంగా వింటంటే
ఏదో చెబుతుంటే
అర్ధాలెన్నో ఉన్నా
అర్ధం కాదే
మాటల్తో చెప్పాలంటే
ప్రేమంటే ఏమిటో
కళ్ళతో చూడాలంటే
కనులకు తోచదే
English Lyrics / Transliteration
Maataltho cheppalante
Premante emito
Kallatho choodalante
Kanulaku thochade
Manasunna manishiki
Manasemo teliyade
Mounanga vintante
Edho chebutunte
Ardhalenno unna
Ardham kaade
Maataltho cheppalante
Premante emito
Kallatho choodalante
Kanulaku thochade
Premante emito
Kallatho choodalante
Kanulaku thochade
Manasunna manishiki
Manasemo teliyade
Mounanga vintante
Edho chebutunte
Ardhalenno unna
Ardham kaade
Maataltho cheppalante
Premante emito
Kallatho choodalante
Kanulaku thochade