Telugu Lyrics
మదిలో సగం శోకం నీదే
ఎందుకో కాని ఓ స్నేహం నీదే
కనులు మూసినా కలలు నీదే
లోలోలో లోలోలోలోలో
లోలోలో లోలోలోలోలో
నడిరేతిరి నిశ్శబ్దంలో
నీ తలపు ఒక మెరుపు
పగలంతా నీ ఆలోచన
ఒక తీయని దాహం
అక్షరాలు పలకని
అర్థం కాని గీతం
ఆశలన్ని తీరేలా
ఒక్కసారి నాకై
మాటలు రాని మౌనం నీదే
మదిలో సగం శోకం నీదే
ఎందుకో కాని ఓ స్నేహం నీదే
కనులు మూసినా కలలు నీదే
లోలోలో లోలోలోలోలో
లోలోలో లోలోలోలోలో
పలికే పెదవుల నవ్వులన్నీ
నాతోనే ఉంటాయంట
ఒడిలో ఇరుగే నలిపే
చిరుగాలిలోన సాగే
నా గుండె లయలోన
నీ రూపం నిలిచిపోయే
మనసులు పలికేసే
మౌనాలా అక్షరాలే
మాటలు రాని మౌనం నీదే
మదిలో సగం శోకం నీదే
ఎందుకో కాని ఓ స్నేహం నీదే
కనులు మూసినా కలలు నీదే
English Lyrics / Transliteration
Madilo sagam shokam needhe
Enduko kaani oh sneham needhe
Kanulu moosinaa kalalu needhe
Lololo lolololololo
Lololo lolololololo
Nadirethiri nishabdhamlo
Nee thalapu oka merupu
Pagalanta nee aalochana
Oka theeyani daaham
Aksharaalu palakani
Artham kaani geetham
Aashalanni theerelaa
Okkasaari naakai
Maatalu raani mounam needhe
Madilo sagam shokam needhe
Enduko kaani oh sneham needhe
Kanulu moosinaa kalalu needhe
Lololo lolololololo
Lololo lolololololo
Palike pedavula navvulanni
Naathone untaayanta
Odilo iruge nalipae
Chirugaalilona saage
Naa gunde layalona
Nee roopam nilichipoye
Manasulu palikesae
Mounalaa aksharaalae
Maatalu raani mounam needhe
Madilo sagam shokam needhe
Enduko kaani oh sneham needhe
Kanulu moosinaa kalalu needhe