Telugu Lyrics
మాటంటే ప్రాణం కదా ప్రాణం
అందాల లోకం అందాల లోకం
అందరిదీ జీవితం జీవితం
పరుగు పరుగు పరుగు ఈ జీవితం
పంచుకుంటే చాలు సుఖం
మాటే కదా మధురం మధురం
మాటంటే ప్రాణం కదా ప్రాణం
ఒకరికొకరం తోడుంటే
జంటగా ఎన్నో కలలుంటే
ఎదలోన ఆశ దీపాలుంటే
ఎంతైనా గెలుపు మనదే
కొత్త లోకం కొత్త లోకం
తెలియని తీరం చేరాలి
తిరుగుతు సాగుతు సాగుతు
రేపటి కోసం చూడాలి
పరుగు పరుగు పరుగు ఈ జీవితం
పంచుకుంటే చాలు సుఖం
మాటే కదా మధురం మధురం
మాటంటే ప్రాణం కదా ప్రాణం
ఒకరికొకరం తోడుంటే
జంటగా ఎన్నో కలలుంటే
ఎదలోన ఆశ దీపాలుంటే
ఎంతైనా గెలుపు మనదే
కొత్త లోకం కొత్త లోకం
తెలియని తీరం చేరాలి
తిరుగుతు సాగుతు సాగుతు
రేపటి కోసం చూడాలి
పరుగు పరుగు పరుగు ఈ జీవితం
పంచుకుంటే చాలు సుఖం
మాటే కదా మధురం మధురం
మాటంటే ప్రాణం కదా ప్రాణం
అందాల లోకం అందాల లోకం
అందరిదీ జీవితం జీవితం
పరుగు పరుగు పరుగు ఈ జీవితం
పంచుకుంటే చాలు సుఖం
English Lyrics / Transliteration
Maatante praanam kada praanam
Andala lokam andala lokam
Andaridi jeevitham jeevitham
Parugu parugu parugu ee jeevitham
Panchukunte chaalu sukham
Maate kada madhuram madhuram
Maatante praanam kada praanam
Okarikokaram thodunte
Jantagaa enno kalalunte
Edalona aasha deepaalunte
Enthainaa gelupu manade
Kotha lokam kotha lokam
Teliyani theeram cherali
Thiruguthu saaguthu saaguthu
Repati kosam choodali
Parugu parugu parugu ee jeevitham
Panchukunte chaalu sukham
Maate kada madhuram madhuram
Maatante praanam kada praanam
Okarikokaram thodunte
Jantagaa enno kalalunte
Edalona aasha deepaalunte
Enthainaa gelupu manade
Kotha lokam kotha lokam
Teliyani theeram cherali
Thiruguthu saaguthu saaguthu
Repati kosam choodali
Parugu parugu parugu ee jeevitham
Panchukunte chaalu sukham
Maate kada madhuram madhuram
Maatante praanam kada praanam
Andala lokam andala lokam
Andaridi jeevitham jeevitham
Parugu parugu parugu ee jeevitham
Panchukunte chaalu sukham