Telugu Lyrics
మత్తెక్కడుంది అక్కడ
మిరపకాయ
మిరపకాయ
మెడెక్కడుంది అదిగో అక్కడ
మెడెక్కడుంది అక్కడ
మిరపకాయ
మిరపకాయ
ఒళ్ళెక్కడుంది అదిగో అక్కడ
ఒళ్ళెక్కడుంది అక్కడ
మిరపకాయ
మిరపకాయ
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
మిరపకాయ
మిరపకాయ
మెడ వంకరగా
మత్తె వంకరగా
మైకమే కల్గించే
అదిగో మిరపకాయ
తొలిసారిగా తను నన్ను చూసినప్పుడు
నన్నే చూస్తూ నవ్వుకున్నప్పుడు
నన్నే దోచేసింది
నన్నే పీడించింది
తొలిసారిగా తను నన్ను చూసినప్పుడు
నన్నే చూస్తూ నవ్వుకున్నప్పుడు
నన్నే దోచేసింది
నన్నే పీడించింది
రెక్కలొచ్చినట్టే
తేలిపోతున్నానే
నా దారెటో మర్చిపోయానే
ఎదలో మొదలైన
ఈ మంటకు
ఏం మందుందో
మెడ వంకరగా
మత్తె వంకరగా
మైకమే కల్గించే
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
చూపులతోనే తను నన్నే కాల్చినప్పుడు
నడుము తిప్పుతూ నన్నే ఆటపట్టించినప్పుడు
ఏం చేయాలో తెలీదు
ఏం చేయాలో తెలీదు
చూపులతోనే తను నన్నే కాల్చినప్పుడు
నడుము తిప్పుతూ నన్నే ఆటపట్టించినప్పుడు
ఏం చేయాలో తెలీదు
ఏం చేయాలో తెలీదు
కదిలే కళ్ళలో
కరెంట్ కొట్టింది
నడుము మడతల్లో
నరకం చూపిస్తుంది
మతి పోయినదే
మమత పెరిగినదే
ఎందుకో
ఎందుకో
మెడ వంకరగా
మత్తె వంకరగా
మైకమే కల్గించే
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
అదిగో మిరపకాయ
English Lyrics / Transliteration
Matthekkadundi akkada
Mirapakaya
Mirapakaya
Mede’kkadundi adigo akkada
Mede’kkadundi akkada
Mirapakaya
Mirapakaya
Olle’kkadundi adigo akkada
Olle’kkadundi akkada
Mirapakaya
Mirapakaya
Adigo mirapakaya
Adigo mirapakaya
Mirapakaya
Mirapakaya
Meda vankaraga
Matthe vankaraga
Mayikame kalginche
Adigo mirapakaya
Tholisariga thanu nannu choosinappudu
Nanne choosthu navvukunappudu
Nanne dochesindi
Nanne peedinchindi
Tholisariga thanu nannu choosinappudu
Nanne choosthu navvukunappudu
Nanne dochesindi
Nanne peedinchindi
Rekkalo’chinatte
Thelipothunnane
Na daareto marchipoyane
Edhalo modalaina
Ee mantaku
Em mandundho
Meda vankaraga
Matthe vankaraga
Mayikame kalginche
Adigo mirapakaya
Adigo mirapakaya
Adigo mirapakaya
Adigo mirapakaya
Choopulathone thanu nanne kaalchinappudu
Nadumu tipputhoo nanne aatapattinchinappudu
Em cheyaalo theleedu
Em cheyaalo theleedu
Choopulathone thanu nanne kaalchinappudu
Nadumu tipputhoo nanne aatapattinchinappudu
Em cheyaalo theleedu
Em cheyaalo theleedu
Kadhile kallalo
Current kottindi
Nadumu madathallo
Narakam choopisthundi
Mathi poyindhe
Mamatha perigindhe
Endhuko
Endhuko
Meda vankaraga
Matthe vankaraga
Mayikame kalginche
Adigo mirapakaya
Adigo mirapakaya
Adigo mirapakaya
Adigo mirapakaya