Telugu Lyrics
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
నేలంత రంగైన వేళ పొద్దు
నీతో నా యాత్ర సాగే వేళ పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
బడలికలన్నీ తీరే వేళ పొద్దు
పెదవులలో నవ్వు పూచే వేళ పొద్దు
బడలికలన్నీ తీరే వేళ పొద్దు
పెదవులలో నవ్వు పూచే వేళ పొద్దు
పాడుకో పాడుకో అందాల నా తోడు
పాడుకో పాడుకో అందాల నా తోడు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
నేలంత రంగైన వేళ పొద్దు
నీతో నా యాత్ర సాగే వేళ పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
ఆశల రెక్కలవి ఎగిరే వేళ పొద్దు
ఆనంద సింధురాల తేలే వేళ పొద్దు
ఆశల రెక్కలవి ఎగిరే వేళ పొద్దు
ఆనంద సింధురాల తేలే వేళ పొద్దు
తోడుగా నా తోడు వెంటే రావే
తోడుగా నా తోడు వెంటే రావే
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
నేలంత రంగైన వేళ పొద్దు
నీతో నా యాత్ర సాగే వేళ పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
మాయమాయె పొద్దు పొద్దు పొద్దు పొద్దు
English Lyrics / Transliteration
Mayamaye poddu poddu poddu poddu
Nelanta rangaina vela poddu
Neetho naa yaatra saage vela poddu
Mayamaye poddu poddu poddu poddu
Mayamaye poddu poddu poddu poddu
Badalikalanne theere vela poddu
Pedavulalo navvu puche vela poddu
Badalikalanne theere vela poddu
Pedavulalo navvu puche vela poddu
Paaduko paaduko andaala naa thodu
Paaduko paaduko andaala naa thodu
Mayamaye poddu poddu poddu poddu
Mayamaye poddu poddu poddu poddu
Nelanta rangaina vela poddu
Neetho naa yaatra saage vela poddu
Mayamaye poddu poddu poddu poddu
Mayamaye poddu poddu poddu poddu
Aashala rekkalavi egire vela poddu
Aananda sindhuraala thele vela poddu
Aashala rekkalavi egire vela poddu
Aananda sindhuraala thele vela poddu
Thodugaa naa thodu ventey raave
Thodugaa naa thodu ventey raave
Mayamaye poddu poddu poddu poddu
Mayamaye poddu poddu poddu poddu
Nelanta rangaina vela poddu
Neetho naa yaatra saage vela poddu
Mayamaye poddu poddu poddu poddu
Mayamaye poddu poddu poddu poddu