Telugu Lyrics
మా యే చివరి నింగిలో
చిలిపిగ కనుల మెరపులే
చిలిపిగ కనుల మెరపులే
మా యే చివరి నింగిలో
మా యే చివరి నింగిలో
చిలిపిగ కనుల మెరపులే
చిలిపిగ కనుల మెరపులే
తొలకరి చినుకై రాలేనా
తొలకరి చినుకై రాలేనా
మబ్బులు కదిలే నా పయనం
మబ్బులు కదిలే నా పయనం
మెత్తని తెరై అల్లుకోనా
మెత్తని తెరై అల్లుకోనా
మా యే చివరి నింగిలో
మా యే చివరి నింగిలో
చిలిపిగ కనుల మెరపులే
చిలిపిగ కనుల మెరపులే
అడవిలో పుట్టిన పాట
అలలై వచ్చి నా వెంట
అడవిలో పుట్టిన పాట
అలలై వచ్చి నా వెంట
అపురూపమైన నీ స్నేహం
అపురూపమైన నీ స్నేహం
అదిగో పిలుచును నా ప్రాణం
అదిగో పిలుచును నా ప్రాణం
మా యే చివరి నింగిలో
మా యే చివరి నింగిలో
చిలిపిగ కనుల మెరపులే
చిలిపిగ కనుల మెరపులే
తొలకరి చినుకై రాలేనా
తొలకరి చినుకై రాలేనా
మబ్బులు కదిలే నా పయనం
మబ్బులు కదిలే నా పయనం
మెత్తని తెరై అల్లుకోనా
మెత్తని తెరై అల్లుకోనా
English Lyrics / Transliteration
Maaye chivari ningilo
Chilipiga kanula merupule
Chilipiga kanula merupule
Maaye chivari ningilo
Maaye chivari ningilo
Chilipiga kanula merupule
Chilipiga kanula merupule
Tolukari chinukai raalena
Tolukari chinukai raalena
Mabbulu kadile naa payanam
Mabbulu kadile naa payanam
Mettani terai allukona
Mettani terai allukona
Maaye chivari ningilo
Maaye chivari ningilo
Chilipiga kanula merupule
Chilipiga kanula merupule
Adavilo puttina paata
Alalai vachi naa venta
Adavilo puttina paata
Alalai vachi naa venta
Apurupamaina nee sneham
Apurupamaina nee sneham
Adigo piluchunu naa praanam
Adigo piluchunu naa praanam
Maaye chivari ningilo
Maaye chivari ningilo
Chilipiga kanula merupule
Chilipiga kanula merupule
Tolukari chinukai raalena
Tolukari chinukai raalena
Mabbulu kadile naa payanam
Mabbulu kadile naa payanam
Mettani terai allukona
Mettani terai allukona