Telugu Lyrics
అడగలేదెవ్వరు అడగని వైనం
అసలు లేనే లేదు దానికో మూలం
చూస్తేనే తెలుస్తుంది తెలుసుకోరా నువ్వు
వస్తేనే తెలుస్తుంది రారా నాతో నువ్వు
మజా మజా మ్
వయ్యారాల ఒయ్యారాల నడక
మెరుపుల మెరుపుల పరుగు
అది నాదేరా అమ్మాయ్
ఏంటో దాని తీరు
ఇక నీ దారేది
అరె చూసావా చూసావా
నా దారికి అడ్డొచ్చావే
అరె ఆగవా ఆగవా
ఒకసారి ఆగి చూశావా
మజా మజా మ్
మజా మజా మ్
ఒకటే ఒకటే నువ్వే
నా గుండెల్లో నువ్వే
ఒకటే ఒకటే నువ్వే
నా కళ్ళల్లో నువ్వే
అరె చూసావా చూసావా
నా దారికి అడ్డొచ్చావే
అరె ఆగవా ఆగవా
ఒకసారి ఆగి చూశావా
ఏ మాయ చేస్తున్నావో
ఎలా దొరకేశావో
నా గుండె లోతుల్లోకి
ఎలా దూకొచ్చావో
అందమైన లోకాల్లో
నన్నేం తిప్పుతున్నావో
అరె చూసావా చూసావా
నా దారికి అడ్డొచ్చావే
అరె ఆగవా ఆగవా
ఒకసారి ఆగి చూశావా
మజా మజా మ్
మజా మజా మ్
English Lyrics / Transliteration
Adagaledevaru Adagani Vainam
Asalu Lene Ledu Daniko Moolam
Chustene Telustundi Telusukora Nuvvu
Vastene Telustundi Raara Naatho Nuvvu
Mazza Mazza M
Vayyarala Vayyarala Nadaka
Merupula Merupula Parugu
Adi Naaderra Ammayi
Ento Daani Teeru
Ika Nee Daaredi
Are Chusava Chusava
Naa Daariki Addocchaave
Are Aagava Aagava
Okasaari Aagi Chusava
Mazza Mazza M
Mazza Mazza M
Okate Okate Nuvve
Naa Gundello Nuvve
Okate Okate Nuvve
Naa Kallallo Nuvve
Are Chusava Chusava
Naa Daariki Addocchaave
Are Aagava Aagava
Okasaari Aagi Chusava
Ye Maya Chestunnavo
Ela Dorikesavo
Naa Gunde Lothulloki
Ela Dukocchaavo
Andamaina Lokallo
Nanne Tingi Thipputhunnavo
Are Chusava Chusava
Naa Daariki Addocchaave
Are Aagava Aagava
Okasaari Aagi Chusava
Mazza Mazza M
Mazza Mazza M