Telugu Lyrics
అరె పగ మీద పడరా
అరె చుర చుర చూడరా
అరె ఊపుల ఊపేయరా
ఒక్క అడుగు ముందుకేస్తే
ఒళ్ళంతా మంటరా
మళ్ళీ ఒక అడుగు వెనక్కి
పడితే బతుకే చింతరా
అరే యమ్మీ యమ్మీ యమ్మీ
నీ చేతిలో ఉంది పని
అరే యమ్మీ యమ్మీ యమ్మీ
ఇది నీదే సేఫ్ జోన్ గని
అరె మగాడివి కదరా
అరె పగ మీద పడరా
అరె చుర చుర చూడరా
అరె ఊపుల ఊపేయరా
అరె తొడగొట్టి కొట్టు
నీ దమ్ము చూసే లోకం
అరె కత్తిలా దూసుకుపో
నీ గమనానికి అడ్డు లేకు
నీ కొంచం కసి
నీ నరాలలో రసి
నీ వెనుక బలం
నీది విజయ గమనం
అరె మగాడివి కదరా
అరె పగ మీద పడరా
అరె చుర చుర చూడరా
అరె ఊపుల ఊపేయరా
ఒక్క అడుగు ముందుకేస్తే
ఒళ్ళంతా మంటరా
మళ్ళీ ఒక అడుగు వెనక్కి
పడితే బతుకే చింతరా
అరె యమ్మీ యమ్మీ యమ్మీ
నీ చేతిలో ఉంది పని
అరె యమ్మీ యమ్మీ యమ్మీ
ఇది నీదే సేఫ్ జోన్ గని
English Lyrics / Transliteration
Are paga meeda padara
Are chura chura choodara
Are oopula oopeyara
Okka adugu mundukeste
Ollantha mantara
Malli oka adugu venakki
Padithe bathuke chintara
Are yummy yummy yummy
Nee chethilo undi pani
Are yummy yummy yummy
Idi neede safe zone gani
Are magaadivi kadara
Are paga meeda padara
Are chura chura choodara
Are oopula oopeyara
Are thodagotti kottu
Nee dammu choose lokam
Are katthila doosukupO
Nee gamananiki addu leku
Nee konchem kasi
Nee naralo rasi
Nee venuka balam
Needhi vijaya gamanam
Are magaadivi kadara
Are paga meeda padara
Are chura chura choodara
Are oopula oopeyara
Okka adugu mundukeste
Ollantha mantara
Malli oka adugu venakki
Padithe bathuke chintara
Are yummy yummy yummy
Nee chethilo undi pani
Are yummy yummy yummy
Idi neede safe zone gani