Telugu Lyrics
మేఘం ఎదురొచ్చిందిగా
మెల్లమెల్లగా జారి జారిగా
మంచు కురిసిందిగా
అమ్మా ఆకాశం నుంచి
అందాల దేవత దిగివచ్చిందిగా
ఓహో వయసు చూసి
మెచ్చిందంటూనే పులకించిందిగా
మేడపైన మెట్టమెట్టగా
మేఘం ఎదురొచ్చిందిగా
మెల్లమెల్లగా జారి జారిగా
మంచు కురిసిందిగా
అది చూసి పచ్చగడ్డి
మెరిసింది కోటి వెలుగులతో
చూసి చూసి రాళ్ళల్లో
పుట్టింది పున్నమి చందురులు
పూల పల్లకిలో
పులకరించి ఊరేగింది
పిచ్చి పిచ్చిగా
పడిపోయి నేలకొరిగింది
అది చూసి పచ్చగడ్డి
మెరిసింది కోటి వెలుగులతో
చూసి చూసి రాళ్ళల్లో
పుట్టింది పున్నమి చందురులు
పూల పల్లకిలో
పులకరించి ఊరేగింది
పిచ్చి పిచ్చిగా
పడిపోయి నేలకొరిగింది
మేడపైన మెట్టమెట్టగా
మేఘం ఎదురొచ్చిందిగా
మెల్లమెల్లగా జారి జారిగా
మంచు కురిసిందిగా
అది చూసి ఏరుల్లో
ఆడింది వయ్యారాల ఊయల
చూసి చూసి కోనల్లో
పుట్టింది పూబాల కన్యక
కన్నె మనసులో
కమ్మరించే వసంతం
కలిసి కలసి
ఒంటరైనా కోరింది
అది చూసి ఏరుల్లో
ఆడింది వయ్యారాల ఊయల
చూసి చూసి కోనల్లో
పుట్టింది పూబాల కన్యక
కన్నె మనసులో
కమ్మరించే వసంతం
కలిసి కలసి
ఒంటరైనా కోరింది
మేడపైన మెట్టమెట్టగా
మేఘం ఎదురొచ్చిందిగా
మెల్లమెల్లగా జారి జారిగా
మంచు కురిసిందిగా
అమ్మా ఆకాశం నుంచి
అందాల దేవత దిగివచ్చిందిగా
ఓహో వయసు చూసి
మెచ్చిందంటూనే పులకించిందిగా
English Lyrics / Transliteration
Megham edurocchindiga
Mellamellaga jaari jaariga
Manchu kurisindiga
Amma aakasam nunchi
Andala devatha digivacchindiga
Oho vayasu chusi
Mechindantune pulakinchindiga
Medapaina mettamettaga
Megham edurocchindiga
Mellamellaga jaari jaariga
Manchu kurisindiga
Adi chusi pachchagaddi
Merisindi koti velugulatho
Chusi chusi rallalo
Puttindi punnami chandurulu
Poola pallakilo
Pulakarinchhi ooregindi
Picchi picchiga
Padipoyi nelakorigindi
Adi chusi pachchagaddi
Merisindi koti velugulatho
Chusi chusi rallalo
Puttindi punnami chandurulu
Poola pallakilo
Pulakarinchhi ooregindi
Picchi picchiga
Padipoyi nelakorigindi
Medapaina mettamettaga
Megham edurocchindiga
Mellamellaga jaari jaariga
Manchu kurisindiga
Adi chusi erullo
Aadindi vayyarala ooyala
Chusi chusi konallo
Puttindi poobala kanyaka
Kanne manasulo
Kammarinche vasantham
Kalisi kalisi
Ontaraina korindi
Adi chusi erullo
Aadindi vayyarala ooyala
Chusi chusi konallo
Puttindi poobala kanyaka
Kanne manasulo
Kammarinche vasantham
Kalisi kalisi
Ontaraina korindi
Medapaina mettamettaga
Megham edurocchindiga
Mellamellaga jaari jaariga
Manchu kurisindiga
Amma aakasam nunchi
Andala devatha digivacchindiga
Oho vayasu chusi
Mechindantune pulakinchindiga