Telugu Lyrics
జాతర లో అంబిక సారక్క
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
అమ్మలగన్న అమ్మల కన్న
తల్లుల చేతి లంబాడమ్మ
పగిడి పుటన్న బంగారు బొట్టమ్మ
వందనం నీకు వందనం
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
వన దేవతవమ్మ అడవి తల్లీ
జన్మ లిచ్చావమ్మ ఓ తల్లి
వన దేవతవమ్మ అడవి తల్లీ
జన్మ లిచ్చావమ్మ ఓ తల్లి
కని పెంచిన కన్న తల్లీ
రక్షించు తల్లి రక్షించు
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
పోరగో నా వగె వగె
అడవి తల్లి రూపమది
పోరగో నా వగె వగె
అడవి తల్లి రూపమది
వన దేవతై వచ్చిన వగె
దివ్యమైన రూపమది
వగె వగె వగె వగె
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
మేడారం లో సమ్మక్క సారక్క
జాతర లో అంబిక సారక్క
వందనం నీకు వందనం
అమ్మలగన్న అమ్మల కన్న
తల్లుల చేతి లంబాడమ్మ
పగిడి పుటన్న బంగారు బొట్టమ్మ
వందనం నీకు వందనం
English Lyrics / Transliteration
Jaathara lo Ambika Sarakka
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Ammalaganna Ammala Kanna
Thallula chethi Lambadamma
Pagidi Putanna Bangaru Bottamma
Vandanam neeku Vandanam
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Vana Devathavamma Adavi Thalli
Janma Lichchaavamma O Thalli
Vana Devathavamma Adavi Thalli
Janma Lichchaavamma O Thalli
Kani Penchina Kanna Thalli
Rakshinchu Thalli Rakshinchu
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Poraago Naa Vage Vage
Adavi Thalli Roopamadi
Poraago Naa Vage Vage
Adavi Thalli Roopamadi
Vana Devathai Vachina Vage
Divyamaina Roopamadi
Vage Vage Vage Vage
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Medaram lo Sammakka Sarakka
Jaathara lo Ambika Sarakka
Vandanam neeku Vandanam
Ammalaganna Ammala Kanna
Thallula chethi Lambadamma
Pagidi Putanna Bangaru Bottamma
Vandanam neeku Vandanam