Telugu Lyrics
వేడుకగా వరాలిచ్చి
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
అడ్రగని దీనుల అండగా నిలతువు
అన్నిటను నీవే సాయము
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
అరుదుగ భువిలో అవతరించి
అజుడు మొదలైనవారు
కృతయుగమున తాపము కందవు
కరుణామయ నీవంట
త్రేతాయుగమున దాశరథివై
తను దాచుకున్నావంట
ద్వాపరమున దేవకీసుతుడవై
దూషణలకు సాక్షివంట
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
అడ్రగని దీనుల అండగా నిలతువు
అన్నిటను నీవే సాయము
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
కలికాలమున కల్కి రూపముతో
కాచుచుందువంట
కలతలను నరికట్టి కల్యాణము
కలిగించు చుందువంట
లోకమున మాయల నమ్మకముతో
లోచనలు వెలిగింతువంట
లోకనాథుడవు నీవంట
లోకములు నిన్నుగొల్చునంట
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
అడ్రగని దీనుల అండగా నిలతువు
అన్నిటను నీవే సాయము
మేడిని జీవుల గావ బ్రోతువు
వేడుకగా వరాలిచ్చి
English Lyrics / Transliteration
Vedukaga varaalichchi
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi
Adragani deenula andaga nilathuvu
Annitunu neeve saayamu
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi
Aruduga bhuvilo avatharinchi
Ajuda modalainavaaru
Kruthayugamuna thaapamu kandavu
Karunamaya neevanta
Threthaayugamuna Dasharathivai
Thanu daachukunnavanta
Dwaaparamuna Devaki sutudavai
Dooshanalaku saakivantaha
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi
Adragani deenula andaga nilathuvu
Annitunu neeve saayamu
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi
Kalikaalamuna Kalki roopamtho
Kaachuchunduvanta
Kalathalanu narikatti kalyaanam
Kaliginchu thunduvanta
Lokamuna maayala nammakamtho
Lochanaalu veliginthuvanta
Loka naathudavu neevanta
Lokamulu ninnu golchuvanta
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi
Adragani deenula andaga nilathuvu
Annitunu neeve saayamu
Medini jeevula gaava brothuvu
Vedukaga varaalichchi