Telugu Lyrics
హాయిగ పాడేను మాటేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
పరువాల వలపులో మెరిసేను తారక
కలిసి ఆడేను మనసేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
ఆడేను కోయిల హాయిగ పాడేను
మాటేసి రావేలా మళ్ళీ మళ్ళీ రావేలా
పరువాల వలపులో మెరిసేను తారక
కలిసి ఆడేను మనసేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
ఒకటే ఒకటే లోకంలో
మనసు పడితే చాలు
ఒకటే ఒకటే రాగం
ఎదలో విరిస్తే చాలు
ఏ తీరమో ఏ తీరమో
నేను నడిచే దారికీ
నీ తీరమే నీ తీరమే
నా గమ్యమౌ ప్రియతమా
పరువాల వలపులో మెరిసేను తారక
కలిసి ఆడేను మనసేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
ఆడేను కోయిల హాయిగ పాడేను
మాటేసి రావేలా మళ్ళీ మళ్ళీ రావేలా
ఆశల రెక్కలు కట్టుకొని
ఎగిరేను నా హృదయం
ఈ జన్మకు ఈ జన్మకు
నీ తోడే నా అదృష్టం
ఆ నవ్వులే ఆ నవ్వులే
నా లోకమౌ దేవి
ఆ కన్నులే ఆ కన్నులే
నా ఆశ్రయము ప్రియతమా
అందాల లతలో ఆడేను కోయిల
హాయిగ పాడేను మాటేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
పరువాల వలపులో మెరిసేను తారక
కలిసి ఆడేను మనసేసి రావేలా
మళ్ళీ మళ్ళీ రావేలా
English Lyrics / Transliteration
Haayiga paadenu maathesi raavela
Malli malli raavela
Paruvaala valapulo merisenu thaaraka
Kalisi aaden manasestiraavela
Malli malli raavela
Aaden koyila haayiga paadenu
Maathesi raavela malli malli raavela
Paruvaala valapulo merisenu thaaraka
Kalisi aaden manasestiraavela
Malli malli raavela
Okate okate lokamlo
Manasu padithe chaalu
Okate okate raagam
Edalo viristhe chaalu
Ae theeramo ae theeramo
Nenu nadiche daariki
Nee theerame nee theerame
Naa gamyamau priyathama
Paruvaala valapulo merisenu thaaraka
Kalisi aaden manasestiraavela
Malli malli raavela
Aaden koyila haayiga paadenu
Maathesi raavela malli malli raavela
Aashala rekkalu kattukoni
Egirenu naa hrudayam
Ee janmaku ee janmaku
Nee thode naa adrushtam
Aa navvule aa navvule
Naa lokamau devi
Aa kannule aa kannule
Naa aashrayamu priyathama
Andala lathalo aaden u koyila
Haayiga paadenu maathesi raavela
Malli malli raavela
Paruvaala valapulo merisenu thaaraka
Kalisi aaden manasestiraavela
Malli malli raavela