Telugu Lyrics
నీలాకాశం నీడలో
కోతికొమ్మచ్చి ఆడుకుందాం
దూర తీరాలకెళ్దాం
రంగుల లోకం వెతుకుదాం
అందమైన కథలు అల్లుకుందాం
మనసు తోడుగా
రెక్కలు తొడుగా
ఎగిరిపోదాం
పైరగాలి తోడుగా
కలలు పాడుగా
నిలిచిపోదాం
కొండ కోనలన్నీ
ఏమైపోతాయో
కనులెదురుగా
చిన్న చిన్న ఆశలు
ఎన్నో కోరికలు
మన చెంతనే
అదిగో చూడు
ఆకాశవీధిలో
నక్షత్రాలు
మెరిసే జాబిలి
నవ్వే రేయిలో
మన కలలు
మరపురాని క్షణాలు
రేపటికై
దాచుకుందాం
మేడ్రామ అడ్విలో
నీలాకాశం నీడలో
కోతికొమ్మచ్చి ఆడుకుందాం
దూర తీరాలకెళ్దాం
రంగుల లోకం వెతుకుదాం
అందమైన కథలు అల్లుకుందాం
English Lyrics / Transliteration
Neelakasam needalo
Kothikommachi aadukundam
Doora theeralakeldam
Rangula lokam vethukudam
Andamaina kathalu allukundam
Manasu thoduga
Rekkalu thoduga
Egiri podam
Pairagali thoduga
Kalalu paaduga
Nilichi podam
Konda konalanni
Emai pothayo
Kanureduruga
Chinna chinna aashalu
Enno korikalu
Mana chenthanae
Adigo choodu
Akashaveedhilo
Nakshatralu
Merise jaabili
Nave reyiloo
Mana kalalu
Marapurani kshanalu
Repatikai
Dachukundam
Medrama advilo
Neelakasam needalo
Kothikommachi aadukundam
Doora theeralakeldam
Rangula lokam vethukudam
Andamaina kathalu allukundam