Telugu Lyrics
మేఘమాల చేరగా
తళుకు తళుకు తళుకు
మెరుపుల వెలుగులలో
మెల్లగా మెల్లగా
మంచుతెర కదలగా
నిలుచు నిలుచు నిలుచు
నీలికనుల ఊపులలో
చెలియా నా చెలియా
వెన్నెలై కురిశావా
అవునన్నా కాదన్నా
వయసులో కలిశావా
తూరుపు దిక్కున
రంగులెన్నో చిమ్మెగా
నా మదిలోన
పండుగే చేసెగా
చిరుగాలి తెచ్చిన
వైనమిదేగా
మీలగా మెల్లగా
మేఘమాల చేరగా
తళుకు తళుకు తళుకు
మెరుపుల వెలుగులలో
అడుగు పొడుగున
ఏదో తెలియని
అలజడి కలిగెగా
నీ నడకలో
మరువం
మరువం
మరువం
మరువం
నా మనసు కొరగెగా
నడుమ నడుమ
నీ నవ్వుల
పండుగే జరిగెగా
నా ఒడిలో
అడుగు
అడుగు
అడుగు
అడుగు
రాగమే తెచ్చెగా
నీలోన నేను
నాలోన నీవు
కలిసి పోయామా
ఎన్నో ఏళ్లుగా
ఎదురు చూసిన
సందెవేళ దొరికెగా
మీలగా మెల్లగా
మేఘమాల చేరగా
తళుకు తళుకు తళుకు
మెరుపుల వెలుగులలో
మెల్లగా మెల్లగా
మంచుతెర కదలగా
నిలుచు నిలుచు నిలుచు
నీలికనుల ఊపులలో
చెలియా నా చెలియా
వెన్నెలై కురిశావా
అవునన్నా కాదన్నా
వయసులో కలిశావా
తూరుపు దిక్కున
రంగులెన్నో చిమ్మెగా
నా మదిలోన
పండుగే చేసెగా
చిరుగాలి తెచ్చిన
వైనమిదేగా
English Lyrics / Transliteration
Meghamaala cheraga
Thaluku thaluku thaluku
Merupula velugulalo
Mellaga mellaga
Manchutera kadalaga
Niluchu niluchu niluchu
Neelikanula oopulalo
Cheliya naa cheliya
Vennelai kurisava
Avunanna kaadanna
Vayasulo kalisava
Thoorupu dikkuna
Rangulennu chimmega
Naa madilona
Panduge chesega
Chirugaali thechina
Vainamidhega
Meelaga mellaga
Meghamaala cheraga
Thaluku thaluku thaluku
Merupula velugulalo
Adugu poduguna
Edho teliyani
Alajadi kaligega
Nee nadakamulo
Maruvam
Maruvam
Maruvam
Maruvam
Naa manasu koracega
Naduma naduma
Nee navvula
Panduge jarigega
Naa odilo
Adugu
Adugu
Adugu
Adugu
Raagame thechega
Neelona nenu
Naalona neevu
Kalisi poyama
Enno yellugaa
Eduru choosina
Sandevela dorikega
Meelaga mellaga
Meghamaala cheraga
Thaluku thaluku thaluku
Merupula velugulalo
Mellaga mellaga
Manchutera kadalaga
Niluchu niluchu niluchu
Neelikanula oopulalo
Cheliya naa cheliya
Vennelai kurisava
Avunanna kaadanna
Vayasulo kalisava
Thoorupu dikkuna
Rangulennu chimmega
Naa madilona
Panduge chesega
Chirugaali thechina
Vainamidhega