Telugu Lyrics
పెదవుల తేనెలన్నీ పెదవులతో తాగినాడు
కొంటెగ నవ్వే పిల్లేపుడు కొంటెగ కోరినాడు
మెత్తని చెక్కిళ్ళపై ముద్దుల ముద్ర వేసినాడు
మెత్తని పైట జారే వేళలో
మత్తుగ లాగావే అట్టె వాలేనలే
మెల్లిగ మారావే మనసు తెలిపేనలే
అయినా ఏంచేసేది నా దారి నిన్నే చేరేనలే
మెసమున్న పిల్లేపుడు మెల్లంగా లాగినాడు
పెదవుల తేనెలన్నీ పెదవులతో తాగినాడు
కొంటెగ నవ్వే పిల్లేపుడు కొంటెగ కోరినాడు
మెత్తని చెక్కిళ్ళపై ముద్దుల ముద్ర వేసినాడు
చాటుగ తొంగి చూసే నీ కళ్ళలో
వేసేటి మాయలు ఏవో తెలుసుకున్నా
దాగుడుమూతల ఆటలోన నీ దారికి దొరికినా
వెన్నెల రాత్రినే కోరి కోరి కలిశా
కళ్ళకే కళ్ళలోనా నను కరిగించేసావే
కమ్మగ మాయ చేసే మంజుల వాణివే
మెసమున్న పిల్లేపుడు మెల్లంగా లాగినాడు
పెదవుల తేనెలన్నీ పెదవులతో తాగినాడు
కొంటెగ నవ్వే పిల్లేపుడు కొంటెగ కోరినాడు
మెత్తని చెక్కిళ్ళపై ముద్దుల ముద్ర వేసినాడు
మెత్తని పైట జారే వేళలో
మత్తుగ లాగావే అట్టె వాలేనలే
మెల్లిగ మారావే మనసు తెలిపేనలే
అయినా ఏంచేసేది నా దారి నిన్నే చేరేనలే
మెసమున్న పిల్లేపుడు మెల్లంగా లాగినాడు
పెదవుల తేనెలన్నీ పెదవులతో తాగినాడు
English Lyrics / Transliteration
Pedavula thenalanni pedavulatho thaaginadu
Kontega navve pillepudu kontega korinadu
Mettani chekkillapai muddula mudra vesinadu
Mettani paita jaare velalo
Mattrruga laagave atte vaalenale
Melliga maarave manasu telipenale
Ayinaa enchēsedhi naa daari ninne cherenale
Meesamunna pillepudu mellanga laaginadu
Pedavula thenalanni pedavulatho thaaginadu
Kontega navve pillepudu kontega korinadu
Mettani chekkillapai muddula mudra vesinadu
Chaatuga thongi choose nee kallalo
Veseti maayalu evo telusukunna
Daagudumootala aatalona nee daariki dorikinaa
Vennela raathrine kori kori kalisaa
Kallake kallalona nanu kariginchesaave
Kammaga maaya chese manjula vanive